AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Falaknuma Express: ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తప్పిన పెను ప్రమాదం.. ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు..!

Falaknuma Express: ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ట్రైన్ నుంచి మూగు బోగీలు విడిపోయాయి.

Falaknuma Express: ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తప్పిన పెను ప్రమాదం.. ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు..!
Express Train
Shiva Prajapati
|

Updated on: Mar 26, 2022 | 5:19 PM

Share

Falaknuma Express: ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ట్రైన్ నుంచి మూగు బోగీలు విడిపోయాయి. బోగీల నుంచి విడిపోయి కిలోమీటర్ వరకు ముందుకు వెళ్లింది రైలు ఇంజిన్. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగా, ట్రైన్ బోగీలు, ఇంజన్ విడిపోవడాన్ని కొంత దూరం వెళ్లాక గుర్తించారు లోకోపైలెట్. వెంటనే వెనక్కి వచ్చి విడిపోయిన బోగీలను అటాచ్ చేశారు. ఈ ఘటన ఖరగ్‌పూర్ సమీపంలోని బెల్దా వద్ద రన్నింగ్‌లో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, ఈ ఊహించని పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదమేమీ జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ రైలు సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.

Also read:

Optical Illusion: మీ కళ్లకు అగ్నిపరీక్ష.. ఈ ఫోటోలో ఎంత మంది ఉన్నారో చెబితే మీరే జీనియస్..!

Viral Video: చేసిందంతా చేసి కుక్కను బలి చేసిన కంత్రీ పిల్లి.. వీడియో చూస్తే అవాక్కవుతారు..!

Astrology: వ్యక్తి ఎత్తును బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు.. అదెలాగో ఇప్పుడే తెలుసుకోండి..

Follow Us
చిట్టీ వేస్తున్నారా..? లాభపడాలంటే ఇలా చేయండి..
చిట్టీ వేస్తున్నారా..? లాభపడాలంటే ఇలా చేయండి..
వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ ఘటనపై CM దిగ్భ్రాంతి.. 9కి చేరిన మరణాలు
వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ ఘటనపై CM దిగ్భ్రాంతి.. 9కి చేరిన మరణాలు
ప్రేమలో మీ ఆకర్షణను పెంచే చాణక్యుడి అద్భుత సూత్రాలు ఇవే!
ప్రేమలో మీ ఆకర్షణను పెంచే చాణక్యుడి అద్భుత సూత్రాలు ఇవే!
వంటింటి మొండి మరకలను వదిలించే అద్భుతమైన హోమ్ రెమెడీస్ ఇవే!
వంటింటి మొండి మరకలను వదిలించే అద్భుతమైన హోమ్ రెమెడీస్ ఇవే!
చేతిలో అదనపు వేలు ఉంటే అదృష్టం కలిసొస్తుందా? ఆశ్చర్యపరిచే..
చేతిలో అదనపు వేలు ఉంటే అదృష్టం కలిసొస్తుందా? ఆశ్చర్యపరిచే..
జుట్టును ఒత్తుగా, నల్లగా మార్చే అద్భుతమైన చిట్కాలు ఇవే!
జుట్టును ఒత్తుగా, నల్లగా మార్చే అద్భుతమైన చిట్కాలు ఇవే!
రమ్యకృష్ణను కృష్ణవంశి ప్రేమలో పడేలా చేసిన సూపర్ హిట్ సాంగ్
రమ్యకృష్ణను కృష్ణవంశి ప్రేమలో పడేలా చేసిన సూపర్ హిట్ సాంగ్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. APలో బడులకు వేసవి సెలవులు పొడిగింపు?
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. APలో బడులకు వేసవి సెలవులు పొడిగింపు?
ఓరయ్యా ఇదేం ఆట రా బాబు.. ఆఫ్ఘన్ బ్యాటర్‌ పై సిరాజ్ ఫైర్
ఓరయ్యా ఇదేం ఆట రా బాబు.. ఆఫ్ఘన్ బ్యాటర్‌ పై సిరాజ్ ఫైర్
30 ఏళ్లనాటి కేసు.. ఆ హీరోయిన్‌పై వీరప్పన్ షాకింగ్ కామెంట్స్
30 ఏళ్లనాటి కేసు.. ఆ హీరోయిన్‌పై వీరప్పన్ షాకింగ్ కామెంట్స్