నేడు తెలంగాణలో వర్షాలు పడే అవకాశం
అనుకున్న సమయానికంటే ముందే నైరుతి పవనాలు కేరళలో ప్రవేశించాయి. దీంతో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక మరో 2,3 రోజుల్లో ఈ రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు రానున్నాయి. కాగా నేడు తెలంగాణలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా ఇన్ని రోజులు భానుడి భగభగలకు అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షాలు కాస్త ఉపశమనాన్ని ఇస్తున్నాయి. అయితే ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా ఉంటుందని భారత […]
అనుకున్న సమయానికంటే ముందే నైరుతి పవనాలు కేరళలో ప్రవేశించాయి. దీంతో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక మరో 2,3 రోజుల్లో ఈ రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు రానున్నాయి. కాగా నేడు తెలంగాణలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా ఇన్ని రోజులు భానుడి భగభగలకు అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షాలు కాస్త ఉపశమనాన్ని ఇస్తున్నాయి. అయితే ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే.