Telangana: ఆ వాహనదారులకు బిగ్ షాక్.. ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్లు ఉంటే.. ఇక అంతే..

ఇకపై వారంతా కూడా తప్పనిసరిగా టీఎస్ పేరుతో రిజిస్ట్రేషన్, నెంబర్ ప్లేట్‌ను మార్చుకోవాల్సిందేనని.. లేదంటే వాహనాన్ని సీజ్..

Telangana: ఆ వాహనదారులకు బిగ్ షాక్.. ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్లు ఉంటే.. ఇక అంతే..
Ts Traffic Rules
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 17, 2022 | 12:52 PM

ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్లతో వాహనాలను కొనుగోలు చేసినవారికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ బిగ్ షాక్ ఇచ్చారు. ఇకపై వారంతా కూడా తప్పనిసరిగా టీఎస్ పేరుతో రిజిస్ట్రేషన్, నెంబర్ ప్లేట్‌ను మార్చుకోవాల్సిందేనని.. లేదంటే వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇటీవలకాలంలో ఇదే కారణంతో పోలీసులు నగరంలో కొన్ని వాహనాలను సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకతో సహా ఇతర రాష్ట్రాలకు చెందిన రిజిస్ట్రేషన్లతో ఉన్న వాహనాలకు.. అక్కడి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్‌ఓసీ) ఉంటే సరిపోదని అన్నారు. ఇక్కడ కూడా లైఫ్ ట్యాక్స్ కట్టి, టీఎస్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని రవాణాశాఖ అధికారులు తెలిపారు.

వేరే రాష్ట్రం నుంచి తెచ్చుకున్న వాహనాలకు అక్కడ జీవితకాల పన్నులు చెల్లించినా.. ఇక్కడ కూడా ట్యాక్స్ కట్టి, టీఎస్ రిజిస్ట్రేషన్ సైతం వెంటనే చేయించుకోవాలని చెప్పారు. ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్లతో ప్రతీ ఏటా 10 వేలకుపైగా వాహనాలు హైదరాబాద్ నగర వీధుల్లో పరుగులు పెడుతున్నాయని రవాణాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

టీఎస్ రిజిస్ట్రేషన్‌లోకి మార్చుకోవడం ఎలా.?

ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన వాహనాలను మీరు మీ ఇంటికి తెచ్చుకున్న వెంటనే.. దగ్గరలోని సంబంధిత రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లండి. అక్కడ అధికారులు.. కట్టాల్సిన ట్యాక్స్, టీఎస్ రిజిస్ట్రేషన్ నెంబర్ పొందే విధివిధానాలను వివరిస్తారు. తద్వారా ఆ ప్రక్రియను పూర్తి చేయండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..