హైదరాబాద్‌లో ఘరానా దొంగ అరెస్ట్

| Edited By:

May 10, 2019 | 7:15 PM

హైదరాబాద్ నగరంలో ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న వినోద్‌కుమార్ అనే దొంగను ఈస్ట్‌జోన్ టాస్క్‌పోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.22 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బాలాజీనగర్‌కు చెందిన వినోద్.. కారు డ్రైవర్‌గా పనిచేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. మూడు కమీషనరేట్ల పరిధిలో 14 దొంగతనం కేసులు ఉన్నాయని తెలిపారు. రెండు సార్లు అతనిపై పీడీ యాక్ట్ ఉందని, మరోసారి పీడీయాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు.

హైదరాబాద్‌లో ఘరానా దొంగ అరెస్ట్
Follow us on