Telangana DGP: సిక్ లీవ్‌లో డీజీపీ.. అంజనీ కుమార్‌కు అదనపు బాధ్యతలు..!

|

Feb 19, 2022 | 12:05 AM

తెలంగాణ పోలీస్ బాస్ డీజీపీ ఎం మహేంద్ర రెడ్డి(DGP M Mahendra Reddy) సిక్‌లీవ్‌ తీసుకున్నారు. పదిహేను రోజులపాటు ఆయన సెలవులో ఉండనున్నారు.

Telangana DGP: సిక్ లీవ్‌లో డీజీపీ.. అంజనీ కుమార్‌కు అదనపు బాధ్యతలు..!
Anjani Kumar, Dgp M Mahendra Reddy
Follow us on

Telangana Police: తెలంగాణ పోలీస్ బాస్ డీజీపీ ఎం మహేంద్ర రెడ్డి(DGP M Mahendra Reddy) సెలవుపై వెళ్లనున్నారు. ఆయన మెడికల్ గ్రౌండ్స్‌లో సిక్‌ లీవ్‌ అప్లై చేసుకోవడంతో 15 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 18 నుంచి మార్చి 04 వరకు ఆయన సెలవుల్లో ఉండనున్నారు. దీంతో 15 రోజుల పాటు తెలంగాణ ఏసీబీ డీజీగా పనిచేస్తున్న అంజనీ కుమార్‌(Anjani Kumar)కు డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో 15 రోజుల పాటు డీజీపీగా వ్యవహరించనున్నారు.

Also Read: Jagga Reddy: నా వల్లే ప్రాబ్లమ్ అయితే నేను వెళ్లిపోతా.. భావోద్వేగంతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

నువ్వే జీవితమన్నాడు.. అందంగా లేవని వేధించాడు.. చివరికి.. ?