AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: చందానగర్‌లో స్టూడెంట్ సూసైడ్.. కుటుంబ సభ్యుల అనుమానం..!

Girl Suicide In Hyderabad: హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన విద్యార్థినీ ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.

Crime News: చందానగర్‌లో స్టూడెంట్ సూసైడ్..  కుటుంబ సభ్యుల అనుమానం..!
Crime News
Venkata Chari
| Edited By: Ravi Kiran|

Updated on: Feb 19, 2022 | 6:40 AM

Share

Girl Suicide In Hyderabad: హైదరాబాద్‌కు చెందిన విద్యార్థినీ సౌజన్య(21) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చందనగర్(Chanda Nagar) పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబాయ్ కాలనీ లో చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కన్నకూతురు ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కూతరు ఆత్మహత్య‌పై కుటుంబ సభ్యులకు పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో అన్ని కోణాల్లో పోలీసులు ముమ్మరంగా విచారణ చేపట్టారు.

Also Read: నువ్వే జీవితమన్నాడు.. అందంగా లేవని వేధించాడు.. చివరికి.. ?

అమ్మా బయటకు వెళ్లొస్తామన్నారు.. విగతజీవిగా మారారు.. అసలేం జరిగిందంటే..?

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం