Revanth Reddy: ఉప్పల్‌ స్టేడియంలో రేవంత్‌ రెడ్డి సందడి.. వెంకీతో కలిసి మ్యాచ్ చూస్తోన్న సీఎం

Sunrisers Hyderabad vs Chennai Super Kings, 18th Match: ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మద్య కీలక మ్యాచ్ జరుగుతోంది. అయితే, ఈ మ్యాచ్‌కు సెలబ్రెటీల తాకిడి పెరిగింది. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ఈ మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. విక్టరీ వెంకటేష్‌తో కలిసి మ్యాచ్‌ను చూసి ఎంజాబ్ చేస్తున్నారు.

Revanth Reddy: ఉప్పల్‌ స్టేడియంలో రేవంత్‌ రెడ్డి సందడి.. వెంకీతో కలిసి మ్యాచ్ చూస్తోన్న సీఎం
Cm Revanth Reddy Srh Vs Csk
Follow us

|

Updated on: Apr 05, 2024 | 8:32 PM

Sunrisers Hyderabad vs Chennai Super Kings, 18th Match: ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మద్య కీలక మ్యాచ్ జరుగుతోంది. అయితే, ఈ మ్యాచ్‌కు సెలబ్రెటీల తాకిడి పెరిగింది. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ఈ మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. విక్టరీ వెంకటేష్‌తో కలిసి మ్యాచ్‌ను చూసి ఎంజాబ్ చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫొటోలు సందడి చేస్తున్నాయి. కాగా, సీఎం రేవంత్‌ను చూసిన ప్రేక్షకులు సీఎం, సీఎం అంటూ అరుపులు మొదలుపెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి మ్యాచ్ చూసేందుక వచ్చారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి కూడా స్టేడియంలో కనిపించారు.

మ్యాచ్ గురించి మాట్లాడితే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 (ఐపీఎల్) 18వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య హైదరాబాద్‌లో జరుగుతోంది. శుక్రవారం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

తొలుత బ్యాటింగ్ చేస్తోన్న చెన్నై వార్తలు రాసే సమయానికి 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. క్రీజులో అజింక్యా రహానే, శివమ్ దూబే ఉన్నారు. వీరిద్దరి మధ్య యాభై భాగస్వామ్యం కొనసాగుతోంది.

26 పరుగుల వద్ద రితురాజ్ గైక్వాడ్ ఔటయ్యాడు. అతను షాబాజ్ అహ్మద్‌ బౌలింగ్‌లో అబ్దుల్ సమద్ అద్భుత క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అంతకుముందు రచిన్ రవీంద్ర (12 పరుగులు) భువనేశ్వర్ కుమార్‌కు బలయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పట్టిస్తే వారికి రివార్డు.. వందరోజుల్లో కట్టడికి యాక్షన్ ప్లాన్
పట్టిస్తే వారికి రివార్డు.. వందరోజుల్లో కట్టడికి యాక్షన్ ప్లాన్
అందరి చూపు దేవర వైపు.. ఆసక్తి రేపుతున్న తారక్ సినిమా.!
అందరి చూపు దేవర వైపు.. ఆసక్తి రేపుతున్న తారక్ సినిమా.!
లాంచింగ్‌కు సిద్ధమైన హానర్‌ కొత్త ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్లతో..
లాంచింగ్‌కు సిద్ధమైన హానర్‌ కొత్త ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్లతో..
'జయహో టీమిండియా'.. అశేష జనవాహిని మధ్య రోహిత్ సేన విక్టరీ పరేడ్
'జయహో టీమిండియా'.. అశేష జనవాహిని మధ్య రోహిత్ సేన విక్టరీ పరేడ్
విశాఖలో అమ్మకానికి వేలాది ప్లాట్లు.. కొనేవారు లేక పాట్లు..
విశాఖలో అమ్మకానికి వేలాది ప్లాట్లు.. కొనేవారు లేక పాట్లు..
బాలీవుడ్‌ బాద్షా కి ప్రతిష్టాత్మక అవార్డు. | ఓజి పై మాటలు కామెంట్
బాలీవుడ్‌ బాద్షా కి ప్రతిష్టాత్మక అవార్డు. | ఓజి పై మాటలు కామెంట్
ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు జూలై నెలలో భారీగా సెలవులు..
ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు జూలై నెలలో భారీగా సెలవులు..
రూ. 10 వేలలో స్టన్నింగ్‌ ఫోన్‌.. ప్రారంభమైన సేల్‌..
రూ. 10 వేలలో స్టన్నింగ్‌ ఫోన్‌.. ప్రారంభమైన సేల్‌..
దిశ పచ్చబొట్టు ప్రభాస్‌కు సంబంధించినది కాదా? PD అంటే మీనింగ్ ఇదే
దిశ పచ్చబొట్టు ప్రభాస్‌కు సంబంధించినది కాదా? PD అంటే మీనింగ్ ఇదే
ఏంటి ఇంత పెద్ద షాకిచ్చారు.? మరోసారి మాట మార్చిన నయన్..
ఏంటి ఇంత పెద్ద షాకిచ్చారు.? మరోసారి మాట మార్చిన నయన్..
అంతరిక్షంలోకి ప్రధాని మోదీ.? గగన్‌యాన్‌ మిషన్‌పై ఇస్రో సమాచారం..
అంతరిక్షంలోకి ప్రధాని మోదీ.? గగన్‌యాన్‌ మిషన్‌పై ఇస్రో సమాచారం..
గుడ్ న్యూస్.. కల్కి టికెట్స్ రేట్స్ తగ్గుతున్నాయ్‌..!
గుడ్ న్యూస్.. కల్కి టికెట్స్ రేట్స్ తగ్గుతున్నాయ్‌..!
స్పెర్మ్‌ కౌంట్‌ పెంచే ఆహార పదార్థాలు.. అదిరిపోయే లిస్ట్.
స్పెర్మ్‌ కౌంట్‌ పెంచే ఆహార పదార్థాలు.. అదిరిపోయే లిస్ట్.
కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.
కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.
ఒక్కసారిగా రోడ్డుపై భారీ మొసలి ప్రత్యక్షం.. వాహనదారులు హడల్‌.!
ఒక్కసారిగా రోడ్డుపై భారీ మొసలి ప్రత్యక్షం.. వాహనదారులు హడల్‌.!
దానికదే గాల్లోకి ఎగిరిన చైనా రాకెట్‌.! పెద్దఎత్తున చెలరేగిన మంటలు
దానికదే గాల్లోకి ఎగిరిన చైనా రాకెట్‌.! పెద్దఎత్తున చెలరేగిన మంటలు
కేసీఆర్‌కు హైకోర్టు షాక్‌.! ఆ పిటిషన్‌ కొట్టివేత..
కేసీఆర్‌కు హైకోర్టు షాక్‌.! ఆ పిటిషన్‌ కొట్టివేత..
కొత్త క్రిమినల్‌ చట్టాల్లోని కీలక నిబంధనలు ఇవే..!
కొత్త క్రిమినల్‌ చట్టాల్లోని కీలక నిబంధనలు ఇవే..!
నడి రోడ్డుపై కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్.
నడి రోడ్డుపై కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్.
అదృష్టవశాత్తు తప్పిన ముప్పు.! ఊపిరి పీల్చుకున్న శాస్త్రవేత్తలు..
అదృష్టవశాత్తు తప్పిన ముప్పు.! ఊపిరి పీల్చుకున్న శాస్త్రవేత్తలు..