మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలు..!
మరో ఎన్నికలకు తెలంగాణ సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. వీలైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. దీనికి సంబంధించి మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 134 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి.