AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad MMTS Trains: హైదరాబాదీలకు అలెర్ట్‌.. ఆరోజు పలు మార్గాల్లో MMTS సర్వీసులు రద్దు.. పూర్తి వివరాలివే

MMTS Trains Cancelled: హైదరబాదీలకు అలెర్ట్.. ఎంఎంటీఎస్‌ సర్వీసులకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక ప్రకటన విడుదల చేసింది. రద్దీలేని కారణంగా ఆదివారం (ఆగస్టు 21) పలు మార్గాల్లో లోకల్‌ ట్రైన్స్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

Hyderabad MMTS Trains: హైదరాబాదీలకు అలెర్ట్‌.. ఆరోజు పలు మార్గాల్లో MMTS సర్వీసులు రద్దు.. పూర్తి వివరాలివే
MMTS Trains
Basha Shek
|

Updated on: Aug 19, 2022 | 7:37 PM

Share

MMTS Trains Cancelled: హైదరబాదీలకు అలెర్ట్.. ఎంఎంటీఎస్‌ సర్వీసులకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక ప్రకటన విడుదల చేసింది. రద్దీలేని కారణంగా ఆదివారం (ఆగస్టు 21) పలు మార్గాల్లో లోకల్‌ ట్రైన్స్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. లింగంపల్లి- హైదరాబాద్ మార్గంలో 9 ఎంఎంటీఎస్ రైళ్లు, హైదరాబాద్- లింగంపల్లి మార్గంలో మొత్తం 9 సర్వీసులు, ఫలక్ నూమా- లింగంపల్లి మార్గంలో 7 రైళ్లు, లింగంపల్లి- ఫలక్ నూమా మార్గంలో 7 సర్వీసులు, సికింద్రాబాద్‌-లింగంపల్లి మార్గంలో 1, లింగంపల్లి-సికింద్రాబాద్‌ రూట్‌లో ఒక సర్వీసును రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపారు.

రద్దైన రైళ్ల వివరాలివే..

ఇవి కూడా చదవండి

లింగంపల్లి- హైదరాబాద్ మార్గంలో..

47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140

హైదరాబాద్- లింగంపల్లి రూట్‌లో..

47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120

ఫలక్ నూమా- లింగంపల్లి మార్గంలో..

47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170

లింగంపల్లి- ఫలక్ నూమా రూట్‌లో..

47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192

సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో..

47150

లింగంపల్లి-సికింద్రాబాద్‌ రూట్‌లో..

47195

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం