Summer Special Trains: వేసవి సెలవుల రద్దీ.. తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని స్పెషల్‌ రైళ్లు.. పూర్తి వివరాలివే..

Holiday Special Trains: వేసవి సెలవుల కారణంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా సొంతూళ్లకు వెళ్లేవారు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలకు వెళ్లే ప్రయాణికులతో రైళ్లన్నీ నిండుగా కనిపిస్తున్నాయి.

Summer Special Trains: వేసవి సెలవుల రద్దీ.. తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని స్పెషల్‌ రైళ్లు.. పూర్తి వివరాలివే..
Trains
Follow us

|

Updated on: Apr 14, 2022 | 8:01 PM

Holiday Special Trains: వేసవి సెలవుల కారణంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా సొంతూళ్లకు వెళ్లేవారు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలకు వెళ్లే ప్రయాణికులతో రైళ్లన్నీ నిండుగా కనిపిస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) సమ్మర్‌ స్పెషల్‌ రైళ్ల సంఖ్యను ఎప్పటికప్పుడు పెంచుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలు, నగరాల మీదుగా మరికొన్ని స్పెషల్‌ ట్రైన్‌ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 02763 నంబర్‌ గల రైలు ఏప్రిల్‌ 17న తిరుపతి నుంచి సాయంత్రం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. రేణిగుంట, శ్రీకాశహస్తి, వెంకటగిరి, గూడురు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, డోర్నకల్‌, మహబూబాబాద్‌, వరంగల్‌, కాజీపేట్‌, జనగామ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

విజయవాడ- హుబ్లి మధ్య..

ఇక విజయవాడ, కర్ణాటకలోని హుబ్లి స్టేషన్ల మధ్య కూడా మరో డైలీ ఎక్స్‌ప్రెస్‌ రైలును అందుబాటులోకి తీసుకురానుంది రైల్వేశాఖ. ఏప్రిల్‌ 20 నుంచి ఈ రైలు నడవనుంది. 17329 నంబర్‌ గల రైలు ఏప్రిల్‌20న హుబ్లి నుంచి 19.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 12.20 గంటలకు విజయవాడ చేరుతుంది. అదేరోజు 17330 గల రైలు విజయవాడ నుంచి 13.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 5.30 గంటలకు హుబ్లి చేరుకుంటుంది. మంగళగిరి, నంబూరు, గుంటూరు, నల్లపాడు, పెరిచెర్ల, నుదురుపాడు, నర్సారావుపేట, సంతమంగళూరు, సావల్యపురం, వినుకొండ, కురిచేడు, దొనకొండ, మార్కాపూర్‌ రోడ్‌, తర్లుపాడు, సోమిదేవిపల్లి, గిద్దలూరు, దిగువమెట్ట, గాజులపల్లి, నంద్యాల, పాణ్యం, బి.సిమెంట్‌నగర్‌, బేతంచర్ల, రంగాపురం, డోన్‌, మల్యాల, లింగనేనిదొడ్డి, పెండేకల్‌, తుగ్గలి, మద్దికెర, గుంతకల్‌, బంటనహాల్‌, బళ్లారి, కుడతిని, తోరనగల్లు, హోస్పేట, మునిరాబాద్‌, కొప్పల్‌, భాన్‌పూర్‌, గడగ్‌ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

Also Read: Ayurvedic Hospitals: ఆయుర్వేద దవాఖానాలకు సుస్తీ.. వైద్యులు లేక ఆగచాట్లు పడుతున్న రోగులు..!

CPI Narayana: సీపీఐ నారాయణకు సతీ వియోగం.. అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూత

రాత్రి భోజనం తర్వాత నడిస్తే ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు