AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ హైదర్ గూడలో విషాదం చోటు చేసుకుంది. పార్క్ నిర్వహణా లోపానికి ఆరేళ్ల పసిప్రాణం బలి అయ్యింది. సిమెంట్ బెంచ్ మీద పడి, తలకు బలమైన గాయం కావడంతో దిలీప్ శర్మ(6) అనే బాలుడు దుర్మరణం చెందాడు. విరిగిన సిమెంట్ బెంచి ఉంచడం వల్లే ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జనప్రియ అపార్ట్‌మెంట్‌లోని పార్క్‌లో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 26, 2019 | 12:47 PM

Share

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ హైదర్ గూడలో విషాదం చోటు చేసుకుంది. పార్క్ నిర్వహణా లోపానికి ఆరేళ్ల పసిప్రాణం బలి అయ్యింది. సిమెంట్ బెంచ్ మీద పడి, తలకు బలమైన గాయం కావడంతో దిలీప్ శర్మ(6) అనే బాలుడు దుర్మరణం చెందాడు. విరిగిన సిమెంట్ బెంచి ఉంచడం వల్లే ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జనప్రియ అపార్ట్‌మెంట్‌లోని పార్క్‌లో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us
పీఎం కిసాన్ పథకంపై కేంద్రం కీలక అప్డేట్.. అప్పటివరకు కొనసాగింపు

బొబ్బట్లు మొదటిసారి చేస్తున్నారా..? అయితే మీకే ఈ టిప్స్..

మనుషులకు డబ్బుతో పనిలేదు.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన

ఈ-కేవైసీ చేయలేదా? మీకు సిలిండర్ బంద్ గ్యాస్ కంపెనీల వార్నింగ్

కర్నూలులో ఘరానా మోసం... తల్లికి వందనం సొమ్ము స్వాహా!

ఆగస్ట్ 12న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం.. ఏ దేశాల్లో చూడొచ్చంటే!

కోడిపుంజు బతుకు వెనక ఇంత పెద్ద కథ ఉందా.. సృష్టిలోని ఈ రహస్యాలు..

గంటకు 145 కి.మీ వేగంతో దూసుకెళ్లిన 'వందే భారత్ కార్గో'

సనత్‌నగర్ టిమ్స్‌కు ఆ మాజీ CM పేరు.. ఇన్‌చార్జి డైరెక్టర్‌ ఎవరంటే

10 రోజుల్లోనే లోన్ మంజూరు.. కేంద్రం కొత్త రూల్స్..