కోడిపుంజు బతుకు వెనక ఇంత పెద్ద కథ ఉందా.. సృష్టిలోని ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
ప్రతిరోజూ తెల్లవారుజామునే కొక్కొరోకో అంటూ కూస్తూ సమస్త జీవరాశికి మేల్కొలుపు పాడే కోడిపుంజులను మనం ప్రతిరోజూ చూస్తూనే ఉంటాం. గ్రామాల్లో ఉదయపు వేళను సూచించే సంకేతంగా వీటిని భావిస్తారు. అయితే కోడిపుంజులను కేవలం సమయాన్ని గుర్తుచేసే జీవులుగానే చూస్తే పొరపాటే. వాటి శారీరక నిర్మాణం, ప్రవర్తన, గుంపును నడిపించే నాయకత్వ లక్షణాలు, శత్రువుల నుండి రక్షించుకునే నైపుణ్యాల వెనుక అనేక అద్భుతమైన శాస్త్రీయ అంశాలు దాగి ఉన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
