AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెద్దల మద్దతు కోసం రేవంత్ తప‌న‌

ఒకప్పటి తెదేపా సీనియర్‌ నేత దేవేందర్‌గౌడ్‌ను ఆయన నివాసంలో మల్కాజ్‌గిరి కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి రేవంత్ రెడ్డి శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. లోక్‌సభ ఎన్నికల్లో తనకు మద్దతు ప్రకటించాలని కోరినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. పెద్దల నుంచి మద్దతు తీసుకుంటే తెరాసను ఓడించడం సునాయాసం అవుతుందన్నారు. అందులో భాగంగానే ప్రజా గాయకుడు గద్దర్, తెజస పార్టీ అధ్యక్షుడు కోదండరాంను కలిశానని చెప్పారు. ఇప్పుడు దేవేందర్‌ గౌడ్‌ను కలిశానని పేర్కొన్నారు. తాను కలిసిన వారంతా సానుకూలంగా ఉన్నారని […]

పెద్దల మద్దతు కోసం రేవంత్ తప‌న‌
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 23, 2019 | 4:15 PM

Share

ఒకప్పటి తెదేపా సీనియర్‌ నేత దేవేందర్‌గౌడ్‌ను ఆయన నివాసంలో మల్కాజ్‌గిరి కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి రేవంత్ రెడ్డి శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. లోక్‌సభ ఎన్నికల్లో తనకు మద్దతు ప్రకటించాలని కోరినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. పెద్దల నుంచి మద్దతు తీసుకుంటే తెరాసను ఓడించడం సునాయాసం అవుతుందన్నారు. అందులో భాగంగానే ప్రజా గాయకుడు గద్దర్, తెజస పార్టీ అధ్యక్షుడు కోదండరాంను కలిశానని చెప్పారు. ఇప్పుడు దేవేందర్‌ గౌడ్‌ను కలిశానని పేర్కొన్నారు. తాను కలిసిన వారంతా సానుకూలంగా ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రముఖులందరినీ కలుపుకొని ప్రచారంలో ముందుకెళ్తానని రేవంత్ విన్నవించారు.

Follow Us
గది నుంచి బయటికి రాని కూతురు.. తలుపు బద్ధలు కొట్టి చూడగా..
గది నుంచి బయటికి రాని కూతురు.. తలుపు బద్ధలు కొట్టి చూడగా..
ఇంట్లో దీపం ఏ దిశలో వెలిగిస్తే ధనలక్ష్మి కటాక్షం? ఈ ఒక్క పొరపాటు
ఇంట్లో దీపం ఏ దిశలో వెలిగిస్తే ధనలక్ష్మి కటాక్షం? ఈ ఒక్క పొరపాటు
IND vs AFG: సచిన్ రికార్డ్ బ్రేక్.. చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్
IND vs AFG: సచిన్ రికార్డ్ బ్రేక్.. చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్
రామకోటి ఎప్పుడు ప్రారంభించాలి? ఏ రోజు మొదలెడితే మంచిది?
రామకోటి ఎప్పుడు ప్రారంభించాలి? ఏ రోజు మొదలెడితే మంచిది?
వరాల వర్షం కురిపించనున్న రాహువు.. వీరికి రాజయోగం
వరాల వర్షం కురిపించనున్న రాహువు.. వీరికి రాజయోగం
రైల్వే స్టేషన్ ఉచిత వెయిటింగ్ రూమ్స్‌లో ఎన్ని గంటల ఉండవచ్చు..?
రైల్వే స్టేషన్ ఉచిత వెయిటింగ్ రూమ్స్‌లో ఎన్ని గంటల ఉండవచ్చు..?
తెలుగు తెరపై క్రూరత్వం.. నిజ జీవితంలో దాతృత్వం
తెలుగు తెరపై క్రూరత్వం.. నిజ జీవితంలో దాతృత్వం
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..
టోల్ ఛార్జీలపై బిగ్ అప్డేట్.. ఇకపై పదే పదే ఆగాల్సిన పని లేదు..
టోల్ ఛార్జీలపై బిగ్ అప్డేట్.. ఇకపై పదే పదే ఆగాల్సిన పని లేదు..
వర్షాకాలంలో ఐస్‌క్రీమ్ సేఫేనా.. తినే ముందు ఇవి అప్పక తెలుసుకోండి!
వర్షాకాలంలో ఐస్‌క్రీమ్ సేఫేనా.. తినే ముందు ఇవి అప్పక తెలుసుకోండి!