అరటి పండు లేదా ఆపిల్.. వర్షాకాలంలో ఆరోగ్యానికి ఏది బెస్ట్!

17 Jun 2026

Anand T

బయట చల్లగా వర్షం పడుతుంటే వేడివేడిగా ఛాయ్ లేదా పకోడీలు తినాలనాలనిపించడం సహజం. కానీ, ఇవి మన జీర్ణవ్యవస్థను బలహీనపరిచి, జీర్ణక్రియను తగ్గిస్తాయి.

క్రేవింగ్స్

కాబట్టి ఇలాంటి సమయంలో జీర్ణక్రియను మెరుగుపర్చుకోవడానికి ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లను తీసుకోవడం మంచిది.

పండ్ల పాత్ర

ఈ పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లు ఏవనే విషయానికి వస్తే.. ఆపిల్, బనానా రెండు టాప్‌లో ఉంటాయి. కానీ జీర్ణక్రియకు ఈ రెండింటిలో ఏది బెస్ట్‌ అనేది చూద్దాం.

అరటి వర్సెస్ బనానా

అయితే ఈ సీజన్‌లో బలహీనమైన జీర్ణక్రియతో బాధపడేవారికి అరటిపండు బెస్ట్ ఛాయిస్ అని నిపుణులు చెబుతున్నారు.

అరటిపండే బెస్ట్ ఛాయిస్

ఎందుకంటే అరటిపండ్లు చాలా మెత్తగా ఉండి, సులభంగా జీర్ణం అవుతంది. ఇవి పొట్టకు ఎలాంటి అసౌకర్యాన్ని కలిగించకుండా తేలికగా జీర్ణమవుతాయి.

సులభంగా జీర్ణమవుతుంది

వెల్లుల్లి ఆహారానికి మంచి రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కానీ దీని విషయంలో ఇబ్బంది ఏమైనా ఉంది అంటే దానిని పొట్టు తీయడమే.. కాబట్టి దీన్ని సింపుల్‌గా ఎలా తీయాలో తెలుసుకుందాం.

వొలవడం ఎలా?

కానీ ఆపిల్స్‌ విషయానికి వస్తే వీటిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.. ఇవి సెన్సిటివ్ జీర్ణవ్యవస్థ ఉన్నవారికి ఇవి అరగడం కష్టం.

ఆపిల్స్‌తో జాగ్రత్త

వర్షకాలంలో ఈ రెండు పండ్లూ ఆరోగ్యకరమైనవే. అయితే, మీ జీర్ణశక్తి, శరీర తత్వానికి ఏది సరిపోతుందో చూసుకుని దాన్ని తినడం మంచిది.

మీ ఆరోగ్యానికి తగ్గట్టుగా