17 June 2026

ఇంట్లోనే ఉంటూ ఈజీగా పొట్ట తగ్గించే సింపుల్ వర్కౌట్స్..!

Venkata Chari

ఇంట్లోనే ఉంటూ ఈజీగా పొట్ట తగ్గించుకోవాలని ఉందా? అయితే ఈ 9 సింపుల్ హోమ్ వర్కౌట్స్ మీ కోసమే!

రెడీనా బాస్?

ఈ వ్యాయామంతో కేలరీలు సూపర్ ఫాస్ట్‌గా ఖర్చవుతాయి. రోజూ 3 సెట్లు చేస్తే పొట్ట దగ్గరి కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. ఇందుకోసం ప్రతిరోజూ కొంత సమయం కేటాయిస్తే సరిపోతుంది.

జంపింగ్ జాక్స్!

రెగ్యులర్‌గా పుష్ అప్స్ తీయండి. బరువు అదుపులోకి రావడమే కాదు, మీ బెల్లీ ఫ్యాట్ కూడా చాలా సులువుగా తగ్గిపోతుంది. కనీసం 30 పుష్ అప్స్ తీసుకోవడం అలవాటు చేసుకోండి.

పవర్‌ఫుల్ పుష్ అప్స్!

ఒకే చోట నిల్చుని కాళ్లను పైకి లేపండి. కేలరీలు కరగడంతో పాటు పొత్తికడుపు కండరాలు కూడా బలంగా మారతాయి. తొడల మధ్య ఉన్న కొవ్వు ఈజీగా కరిగిపోతుంది.

హై నీస్ మ్యాజిక్!

ప్లాంక్ పొజిషన్‌లో కాళ్లను ఛాతి వరకు తెస్తూ చేసే ఈ వర్కౌట్.. మొండి కొవ్వును వేగంగా కరిగిస్తుంది. మొదట్లో కొంత కష్టంగా అనిపించినా, ఆ తర్వాత ఇంతేనా అనిపిస్తుంది.

మౌంటేన్ క్లైంబర్స్!

కనీసం ఒక నిమిషం పాటు ప్లాంక్ పొజిషన్‌లో ఉండండి. పొట్ట ఫ్లాట్‌గా మారడానికి ఇది బెస్ట్ ఛాయిస్. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ ఫ్లాట్‌గా మారిపోద్ది!

ప్లాంక్ పవర్!

బాడీ వెయిట్ స్క్వాట్స్ చేయడం ద్వారా కేలరీల ఖర్చు పెరుగుతుంది. ఫలితంగా పొట్ట చాలా వేగంగా కరుగుతుంది. మొత్తంగా బాడీపై బరువు పడేలా చేయాలి.

సూపర్ స్క్వాట్స్!

బెల్లీ ఫ్యాట్‌ను టార్గెట్ చేయడానికి రోజుకు 30 సార్లు బైసైకిల్ క్రంచెస్ చేయండి. నెల రోజుల తర్వాత మీలో మార్పు చూసి మీరే షాక్ అవుతారు.

బైసైకిల్ క్రంచెస్!

పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును సులువుగా కరిగించడంలో బర్పీస్ నంబర్ వన్. రోజూ 3 సెట్లు అస్సలు మిస్ చేయకండి. రోజూ 30-40 నిమిషాలు కేటాయించి, వీటిలో ఏవైనా 3-4 వర్కౌట్స్ చేయండి. ఫిట్ అండ్ స్లిమ్‌గా మారిపోండి!

బర్పీస్ అదిరిపోతాయి!