AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat: సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రీషెడ్యూల్.. ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే.?

సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్(20834) సమయాల్లో పలు మార్పులు చేసింది దక్షిణ మధ్య రైల్వే. వాస్తవానికి ఈ ట్రైన్ సికింద్రాబాద్‌లో..

Vande Bharat: సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రీషెడ్యూల్.. ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే.?
Vande Bharat
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 14, 2023 | 1:01 PM

సికింద్రాబాద్-విశాఖపట్నం(20834) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సమయాల్లో పలు మార్పులు చేసింది దక్షిణ మధ్య రైల్వే. వాస్తవానికి ఈ ట్రైన్ సికింద్రాబాద్‌లో బుధవారం(జూన్ 14) మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయితే రాత్రి 7 గంటలకు బయల్దేరేలా రీ-షెడ్యూల్ చేసింది రైల్వే శాఖ. ఇవాళ ఉదయం విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ రైలు 3 గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్న కారణంగా.. పెయిరింగ్ ట్రైన్ అయిన సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ కూడా 4 గంటలు లేటుగా రాత్రి 7 గంటలకు పట్టాలెక్కనుంది.

ఇదిలా ఉంటే.. బుధవారం తెల్లవారుజామున 3.35 గంటలకు తాడి-అనకాపల్లి మార్గంలో బొగ్గు లోడ్‌తో వస్తోన్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో విశాఖ-విజయవాడ మధ్య ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. ఈ క్రమంలోనే జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్, ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌లను ఇవాళ రద్దు చేసి.. విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును 3 గంటల ఆలస్యంగా నడుపుతున్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. కాగా, ట్రాక్ పునరుద్దరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.

వేసవిలో బెల్లం తింటున్నారా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
వేసవిలో బెల్లం తింటున్నారా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.9,250.. పోస్టాఫీసులో బెస్ట్‌ పథకం!
ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.9,250.. పోస్టాఫీసులో బెస్ట్‌ పథకం!
ప్రేమ, పెళ్లి, స్నేహం.. ఏ రాశుల వారితో ‘బంధం’ మంచిది..!
ప్రేమ, పెళ్లి, స్నేహం.. ఏ రాశుల వారితో ‘బంధం’ మంచిది..!
ప్రధాని మోదీ అమరావతి పర్యటనలో కీలక మార్పు.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
ప్రధాని మోదీ అమరావతి పర్యటనలో కీలక మార్పు.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
ప్రమోషన్స్‎లో నేచురల్ స్టార్ రూటే సపరేటు.. నాని మాత్రమే ఆలా..
ప్రమోషన్స్‎లో నేచురల్ స్టార్ రూటే సపరేటు.. నాని మాత్రమే ఆలా..
అమ్మాయిలే ఈ స్మైలింగ్ కిల్లర్ టార్గెట్.. OTTలోక్రైమ్ థ్రిల్లర్
అమ్మాయిలే ఈ స్మైలింగ్ కిల్లర్ టార్గెట్.. OTTలోక్రైమ్ థ్రిల్లర్
రాత్రిపూట AC 8 గంటలు వాడితే ఎంత విద్యుత్‌ ఖర్చవుతుంది?
రాత్రిపూట AC 8 గంటలు వాడితే ఎంత విద్యుత్‌ ఖర్చవుతుంది?
IPL 2025: వామ్మో.. ఈ హీరోయిన్ రోహిత్ పాలిట లక్కీ లేడీనా?
IPL 2025: వామ్మో.. ఈ హీరోయిన్ రోహిత్ పాలిట లక్కీ లేడీనా?
యాదాద్రి పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం.. తృటిలో తప్పించుకున్న..
యాదాద్రి పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం.. తృటిలో తప్పించుకున్న..
శుక్ర, గురు మధ్య పరివర్తన.. ఆ రాశుల వారికి అరుదైన ధన యోగం!
శుక్ర, గురు మధ్య పరివర్తన.. ఆ రాశుల వారికి అరుదైన ధన యోగం!