ప్రొఫెసర్ ఎంఎస్ రావు మృతికి సీఎం కేసీఆర్ సంతాపం..

ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ మారంరాజు సత్యనారాయణ రావు ఈ రోజు ఉదయం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధుపడుతున్న ప్రొఫెసర్ మారం రాజు. ఈయన మృతి పట్ల సత్యనారాయణ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం కేసీఆర్. 1969 తెలంగాణ ఉద్యమంలో మారంరాజు కీలక పాత్ర పోషించారన్నారు.

Edited By:

Updated on: May 04, 2019 | 12:29 PM