Hyderabad: వాహనదారులకు అలెర్ట్.. ఈ సమయాల్లో ఆ వాహనాలకు నో ఎంట్రీ

సైబరాబాద్‌లోని అన్ని ఫ్లైఓవర్‌లపై భారీ సరుకులు, నెమ్మదిగా వెళ్లే వాహనాలను నిషేధించారు. "నిషేధించబడిన సమయాల్లో ఏవైనా భారీ వాహనాలు తిరుగుతుంటే, MV చట్టంలోని సంబంధిత సెక్షన్ల ప్రకారం మొదటిసారి జరిమానా విధించబడుతుంది. రెండవసారి, వాహనాలను స్వాధీనం చేసుకుని RTAకి అప్పగిస్తారు" అని DCP తెలిపారు.

Hyderabad: వాహనదారులకు అలెర్ట్.. ఈ సమయాల్లో ఆ వాహనాలకు నో ఎంట్రీ
Heavy Vehicles
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 19, 2024 | 2:21 PM

హైదరాబాద్, జనవరి 19:  సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో రోజురోజుకూ ట్రాఫిక్‌ రద్దీ పెరగడంతో ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్ణీత సమయాల్లో భారీ వాహనాలను రోడ్లపైకి రాకుండా పోలీసులు నిషేధించారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో గురువారం ట్రాఫిక్‌ డీసీపీ డీవీ శ్రీనివాసరావు, మాదాపూర్‌ ట్రాఫిక్‌ ఏడీసీపీ పీ శ్రీనివాసరెడ్డి, మేడ్చల్‌ ట్రాఫిక్‌ ఏడీసీపీ సీ వేణు గోపాల్‌రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించి నిబంధనలను ప్రకటించారు. 

డీసీఎంలు, వాటర్ ట్యాంకర్లు, ఆర్‌ఎంసీలు, జేసీబీలు, ట్రాక్టర్‌లతో సహా భారీ వాహనాలు, మీడియం మోటారు వాహనాలను ఉదయం 7:30 నుంచి 11:30 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 10:30 వరకు రోడ్లపై నిషేధిస్తున్నట్లు ట్రాఫిక్ డీసీపీ తెలిపారు. అలాగే, నిర్మాణ, కూల్చివేత (C&D) వాహనాలను ఉదయం 6 గంటల నుండి రాత్రి 10:30 గంటల వరకు రోడ్లపై నిషేధించాం” అని ట్రాఫిక్ DCP శ్రీనివాస్ తెలిపారు.

సైబరాబాద్‌లోని అన్ని ఫ్లైఓవర్‌లపై భారీ సరుకులు, నెమ్మదిగా వెళ్లే వాహనాలను నిషేధించారు. “నిషేధించబడిన సమయాల్లో ఏవైనా భారీ వాహనాలు తిరుగుతుంటే, MV చట్టంలోని సంబంధిత సెక్షన్ల ప్రకారం మొదటిసారి జరిమానా విధించబడుతుంది. రెండవసారి, వాహనాలను స్వాధీనం చేసుకుని RTAకి అప్పగిస్తారు” అని DCP తెలిపారు. మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, బార్‌లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపార సంస్థలతో సహా చాలా సంస్థలు తమ వినియోగదారులను రోడ్లపై పార్కింగ్ చేయడానికి అనుమతిస్తున్నాయని, దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని అన్నారు. “రోడ్లపై అటువంటి పార్కింగ్ కనిపిస్తే, చట్ట నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం అని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 55 పెలికాన్ సిగ్నల్స్ ఉన్నాయని శ్రీనివాస్ తెలిపారు. పాదచారులు ప్రమాదాలను నివారించడానికి ఫుట్‌పాత్‌లు, పాదచారుల సిగ్నల్‌లు, పాదచారుల క్రాసింగ్‌లు లేదా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఉపయోగించాలి. సైబరాబాద్ పరిధిలో తిరిగే ఆటో రిక్షా డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఇతర రవాణా వాహనాల డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని ఆయన హెచ్చరించారు.

పాఠశాల/కళాశాల విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, రవాణా వాహన డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించేలా అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ అధికారి తెలిపారు. వాహనం రాంగ్ రూట్‌లో నడిపి ప్రమాదానికి కారణమైనట్లయితే, అది సెక్షన్ 304 (II) IPC ప్రకారం శిక్షార్హమైనది. అలాగే ఫుట్‌పాత్‌ను ఆక్రమించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామన్నారు. 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సిల్క్ స్మిత సూసైడ్ నోట్‌లో .. ఏం రాసిందో తెలుసా..?
సిల్క్ స్మిత సూసైడ్ నోట్‌లో .. ఏం రాసిందో తెలుసా..?
ఆసీస్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరేనా.. దూసుకొస్తోన్న సౌతాఫ్రికా..
ఆసీస్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరేనా.. దూసుకొస్తోన్న సౌతాఫ్రికా..
భార్య చేతుల మీదుగా కొత్త బైక్ స్టార్ట్ చేయించిన హర్ష.. వీడియో
భార్య చేతుల మీదుగా కొత్త బైక్ స్టార్ట్ చేయించిన హర్ష.. వీడియో
చిల్గోజా నట్స్‌ తెలుసా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు
చిల్గోజా నట్స్‌ తెలుసా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు
మళ్లీ పాన్ ఇండియా పాత ట్రెండ్ రిపీట్.. ఇదే కంటిన్యూ అవుతుందా.?
మళ్లీ పాన్ ఇండియా పాత ట్రెండ్ రిపీట్.. ఇదే కంటిన్యూ అవుతుందా.?
రాత్రి పూట ఈ తప్పులు చేస్తున్నారా..? పెను ప్రమాదంలో పడుతున్నట్లే
రాత్రి పూట ఈ తప్పులు చేస్తున్నారా..? పెను ప్రమాదంలో పడుతున్నట్లే
లండన్ వీధుల్లో బన్నీ ఫ్యాన్స్ అదరగొట్టారు..
లండన్ వీధుల్లో బన్నీ ఫ్యాన్స్ అదరగొట్టారు..
2040లో ఈ ప్రపంచం ఎలా ఉండనుంది? ఉపేంద్ర యూఐ టీజర్ చూశారా?
2040లో ఈ ప్రపంచం ఎలా ఉండనుంది? ఉపేంద్ర యూఐ టీజర్ చూశారా?
చాలా బాధగా ఉంది.. హీరోయిన్ ఆషికా రంగనాథ్
చాలా బాధగా ఉంది.. హీరోయిన్ ఆషికా రంగనాథ్
అశ్రద్ధ చేయకండి.. చలికాలంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్..
అశ్రద్ధ చేయకండి.. చలికాలంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్..
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!