ఐటీ గ్రిడ్స్ సంస్థను సీజ్ చేశారు

హైదరాబాద్: డేటా చోరీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్ సంస్థను తెలంగాణ పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్, మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ కార్యాలయానికి సిట్ అధికారులు వెళ్లి సీజ్ చేసినట్టు ఓ ప్రకటనలో వెల్లడించారు. డేటా చోరీ కేసు దర్యాప్తును తెలంగాణ సిట్ అధికారులు వేగవంతం చేశారు. ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో గత రెండు రోజులుగా సిట్ సోదాలు చేసింది. పలు హార్డ్ డిస్క్ లు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ […]

ఐటీ గ్రిడ్స్ సంస్థను సీజ్ చేశారు
Follow us

|

Updated on: Mar 09, 2019 | 8:39 AM

హైదరాబాద్: డేటా చోరీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్ సంస్థను తెలంగాణ పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్, మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ కార్యాలయానికి సిట్ అధికారులు వెళ్లి సీజ్ చేసినట్టు ఓ ప్రకటనలో వెల్లడించారు.

డేటా చోరీ కేసు దర్యాప్తును తెలంగాణ సిట్ అధికారులు వేగవంతం చేశారు. ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో గత రెండు రోజులుగా సిట్ సోదాలు చేసింది. పలు హార్డ్ డిస్క్ లు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంస్థ ఉద్యోగులను మరోసారి విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు.

Latest Articles
ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య రాముడు, రావణుడు అంటూ మాటల తూటాలు..
ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య రాముడు, రావణుడు అంటూ మాటల తూటాలు..
బీ అలర్ట్.. క్యాడ్‎బరీ డైరీ మిల్క్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
బీ అలర్ట్.. క్యాడ్‎బరీ డైరీ మిల్క్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
క్షమించండి.! పోలీస్‌ విచారణకు రాలేను.. తమన్నా రిక్వెస్ట్.
క్షమించండి.! పోలీస్‌ విచారణకు రాలేను.. తమన్నా రిక్వెస్ట్.
ఇదేం వింత.. రెండేళ్లలో తెల్లగా మారిపోయిన నల్ల కుక్క! ఫొటోలు వైరల్
ఇదేం వింత.. రెండేళ్లలో తెల్లగా మారిపోయిన నల్ల కుక్క! ఫొటోలు వైరల్
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై జగన్‌ కీలక వ్యాఖ్యలు
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై జగన్‌ కీలక వ్యాఖ్యలు
నాన్న పెట్టిన ఆ కండీషన్‌తో చాలా సినిమాలు మిస్ అయ్యా.! మృణాల్
నాన్న పెట్టిన ఆ కండీషన్‌తో చాలా సినిమాలు మిస్ అయ్యా.! మృణాల్
తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు.. ఈసీ కీలక ఆదేశాలు.. ఎందుకంటే..
తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు.. ఈసీ కీలక ఆదేశాలు.. ఎందుకంటే..
భారత్‌లో కొవిషీల్డ్‌ దుష్పరిణామాలపై అధ్యయనం
భారత్‌లో కొవిషీల్డ్‌ దుష్పరిణామాలపై అధ్యయనం
సీఎం రేవంత్‌ని ఈసీ బర్తరఫ్ చేయాలి- బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్
సీఎం రేవంత్‌ని ఈసీ బర్తరఫ్ చేయాలి- బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్
టాస్ గెలిచిన పంజాబ్.. ఓడితే ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
టాస్ గెలిచిన పంజాబ్.. ఓడితే ప్లే ఆఫ్స్ నుంచి ఔట్