AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఛీ.. నువ్వసలు తల్లివేనా.. మద్యం మత్తులో 9 నెలల చిన్నారిని ఏం చేసిందో తెలిస్తే..

అమ్మ అనే పదానికి కలకం తెచ్చేలా ఓ తల్లి ప్రవర్తించిన దారుణ ఘటన హైదరాబాద్‌లో బైరామ్‌గూడలో వెలుగు చూసింది.మద్యం మత్తులో తన కడుపును పుట్టిన తొమ్మిది నెలల చిన్నారిని చెరువులో ముంచి అతి దారణంగా హత్య చేసింది ఓ తల్లి. ఆదివారం సాయంత్రం వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Hyderabad: ఛీ.. నువ్వసలు తల్లివేనా.. మద్యం మత్తులో 9 నెలల చిన్నారిని ఏం చేసిందో తెలిస్తే..
Horrific Incident In Lb Nagar
Anand T
|

Updated on: Aug 02, 2026 | 9:39 PM

Share

కడుపున పుట్టిందనే కనికరం కూడా లేకుండా ఓ తల్లి 9 నెలల ముక్కు పచ్చలారని చిన్నారిని చెరువులో ముంచి అతి దారుణంగా మత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఇంజాపూర్ గ్రామానికి చెందిన లోకసాని రాజేశ్వరి (34) అనే మహిళ ఆదివారం సాయంత్రం సుమారు 6:30 గంటల ప్రాంతంలో తన 9 నెలల కుమార్తె లోకసాని అనురాధను బైరామల్‌గూడ చెరువు వద్దకు తీసుకెళ్లి నీటిలో ముంచి చంపేసింది.

అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజేశ్వరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ సమయంలో ఆమె తీవ్రంగా మద్యం సేవించి, మత్తులో ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు.

ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలు రాజేశ్వరిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడిందా లేక దీని వెనుక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఏది ఏమైనప్పటికి.. పిల్లలు లేక ఎందరో అవస్తలు పడుతున్న ఈ రోజుల్లో.. మద్యం మత్తులో కడుపున పుట్టిన, అన్యం పుణ్యం ఎరుగని పసిపాపను తల్లే ఇలా దారుణంగా హత్య చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఛీ..నువ్వు తల్లివేనా.. మద్యం మత్తులో చిన్నారిని ఏం చేసిందంటే?
ఛీ..నువ్వు తల్లివేనా.. మద్యం మత్తులో చిన్నారిని ఏం చేసిందంటే?
టీమిండియాలోకి దేశవాళీ సంచలనం ఎంట్రీ.. ఎందుకో తెలుసా?
టీమిండియాలోకి దేశవాళీ సంచలనం ఎంట్రీ.. ఎందుకో తెలుసా?
శానిటరీ ప్యాడ్ కొనే ముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి..
శానిటరీ ప్యాడ్ కొనే ముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి..
ఫ్రెండ్‌షిప్ డే.. కొరియన్ ఫింగర్ హార్ట్‌తో రాహుల్ గాంధీ పోస్ట్
ఫ్రెండ్‌షిప్ డే.. కొరియన్ ఫింగర్ హార్ట్‌తో రాహుల్ గాంధీ పోస్ట్
చేదు లేకుండా కాకకర కాయ కర్రీ ఎలా వండాలో తెలుసా?
చేదు లేకుండా కాకకర కాయ కర్రీ ఎలా వండాలో తెలుసా?
బాబా వంగా జ్యోతిష్యం.. మరో వారంలో బాగా డబ్బు సంపాదించే రాశులివే
బాబా వంగా జ్యోతిష్యం.. మరో వారంలో బాగా డబ్బు సంపాదించే రాశులివే
మమ అనిపించేస్తున్నారా..? అసలు చేతులు ఎలా కడగాలంటే..
మమ అనిపించేస్తున్నారా..? అసలు చేతులు ఎలా కడగాలంటే..
ట్యాబ్లెట్స్ వాడేప్పుడు ఈ తప్పలు అస్సలు చేయకండి!
ట్యాబ్లెట్స్ వాడేప్పుడు ఈ తప్పలు అస్సలు చేయకండి!
దేవుని గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి? గరుడ పురాణం చెప్పిన నియమాలు..
దేవుని గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి? గరుడ పురాణం చెప్పిన నియమాలు..
పాములు ఎన్ని రోజులకు ఒకసారి మల మూత్ర విసర్జనలు చేస్తాయో తెలుసా?
పాములు ఎన్ని రోజులకు ఒకసారి మల మూత్ర విసర్జనలు చేస్తాయో తెలుసా?