ఇలా స్టోర్ చేస్తే వారమైన అరటి పండ్లు ఫ్రెష్‌గా ఉండాల్సిందే!

17 August 2026

Anand T

చాలా సార్లు మనం మార్కెట్ నుంచి తెచ్చిన అరటిపండ్లు ఒకటి రెండు రోజుల్లోనే పాడవుతాయి. కానీ స్టోర్ చేసేప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తే వారమైన ఫ్రెష్‌గా ఉంటాయి.

త్వరగా పాడవడం

చాలా మంది పండ్లను నేరుగా సెల్ఫ్‌లోనే లేదా బుట్టలో పెడతారు. ఇలా చేయడం వల్ల అవి త్వరగా పాడవుతాయి.

బుట్టలో పెట్టకండి

అలా కాకుండా తెచ్చిన వెంటనే వాటిని ఒక కవర్‌లో పెట్టి దేనికైనా వేలాడ దీయండి ఇలా చేస్తే త్వరగా పాడవవు

గాలిలో వేలాడదీయండి

అరటిపండ్ల తొడిమల భాగాన్ని ఒక ప్లాస్టిక్ కవర్ లేదా అల్యూమినియం ఫాయిల్‌తో గట్టిగా చుట్టండి.

కాడలకు స్టిప్

ఇలా కాడలను ప్లాస్టిక్‌ చుట్టడం వల్ల వాటి నుంచి విడుదలయ్యే ఇథిలీన్ గ్యాస్ తగ్గి, పండ్లు త్వరగా పండవు

ఇథిలీన్ గ్యాస్

పండ్లు మార్కెట్‌ నుంచి తెచ్చిన వెంటనే వెనిగర్‌ కలిపిన నీటితో కడిగి శుభ్రంగా తుడిచి పెట్టండి.

వెనిగర్ నీటితో క్లీనింగ్

పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎయిర్ టైట్ బ్యాగ్‌లో పెట్టి ఫ్రీజ్‌లో స్టోర్ చేయండి.

ఫ్రీజర్‌లో భద్రపరచడం

అరపండ్లు ఎప్పుడైనా దొరుకుతాయి కాబట్టి.. ఒకేసారి ఎక్కవ కాకుండా అవసరానికి సరఫగా తెచ్చుకోండి.

లిమిట్‌గా కొనండి