AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Rains: హైదరాబాద్‌ వాసులకు జీహెచ్ఎంసీ అలర్ట్.. మళ్లీ మొదలైన భారీ వర్షం..

Hyderabad Rains: తెలంగాణలో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది. హైదరాబాద్ తోపాటు అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక.. హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షాలతో పలు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది.

Hyderabad Rains: హైదరాబాద్‌ వాసులకు జీహెచ్ఎంసీ అలర్ట్.. మళ్లీ మొదలైన భారీ వర్షం..
Hyderabad Rains
Shaik Madar Saheb
|

Updated on: Jul 28, 2023 | 8:03 AM

Share

Hyderabad Rains: తెలంగాణలో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది. హైదరాబాద్ తోపాటు అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక.. హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షాలతో పలు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. జంట జలాశయాల్లో గంటగంటకూ నీటిమట్టం పెరుగుతోంది. దీంతో పలు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. కాగా.. గురువారం రాత్రి నుంచి మళ్లీ వర్షం మొదలైంది. శుక్రవారం ఉదయం నుంచి కూడా నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ జారీ చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ హెచ్చరించింది.

ఈ మేరకు వాతావరణ శాఖ హైదరాబాద్ నగరానికి యెల్లో అలర్ట్ జారీ చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

లైవ్ వీడియో చూడండి..

Follow Us
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు