AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో అక్రమ నివాసం.. ఏడుగురు విదేశీయులు అరెస్ట్.. ఎలా కనిపెట్టారంటే?

బంగాదేశ్‌ నుంచి వచ్చిన అక్రమంగా నగరంలో నివాసం ఉంటున్న ఏడుగురు విదేశీ పౌరులను జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని గాజులరామారం హెచ్‌ఏఎల్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో వీరిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

Hyderabad: హైదరాబాద్‌లో అక్రమ నివాసం.. ఏడుగురు విదేశీయులు అరెస్ట్.. ఎలా కనిపెట్టారంటే?
Bangladeshi Nationals Hyderabad Arres
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Jun 13, 2026 | 6:45 PM

Share

బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమంగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఏడుగురు విదేశీయులను జీడిమెట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరించారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఓ అద్దె ఇంట్లో విదేశీయులు నివసిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి పత్రాలను పరిశీలించగా, చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టులు, వీసాలు లేదా భారత్‌లో నివసించేందుకు అవసరమైన ఇతర అనుమతి పత్రాలు కూడా చూపించలేకపోయినట్లు అధికారులు తెలిపారు.

ప్రాథమిక విచారణలో వీరంతా అక్రమ మార్గంలో భారత్‌లోకి ప్రవేశించి ఇక్కడ నివసిస్తున్నారని పోలీసులు గుర్తించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొంతకాలం గడిపిన అనంతరం హైదరాబాద్‌కు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. వీరు ఏ మార్గం ద్వారా దేశంలోకి ప్రవేశించారు, స్థానికంగా ఎవరి సహకారం పొందారు అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న ఏడుగురిని మెదక్ జిల్లా జోగిపేటలోని విదేశీయుల నిర్బంధ కేంద్రానికి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

బంగ్లాదేశ్‌కు పంపించేందుకు అవసరమైన న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో కూకట్‌పల్లి జోన్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్‌ఓటీ) సిబ్బంది జీడిమెట్ల పోలీసులకు సహకరించారు. అక్రమంగా నివాసం ఏర్పాటుకు ఎవరైనా స్థానికంగా సహకరించారా అనే అంశంపై కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తక్కువ ధరలో స్మార్ట్‌వాచ్ తెచ్చేస్తున్న బోట్‌ లూనార్ డిస్కవరీ..
తక్కువ ధరలో స్మార్ట్‌వాచ్ తెచ్చేస్తున్న బోట్‌ లూనార్ డిస్కవరీ..
గుడ్‌న్యూస్‌.. ఐఫోన్ 17 ప్రోపై రూ.39,000 తగ్గింపు.. బెస్ట్‌ డీల్‌
గుడ్‌న్యూస్‌.. ఐఫోన్ 17 ప్రోపై రూ.39,000 తగ్గింపు.. బెస్ట్‌ డీల్‌
దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..
దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..
బాబోయ్ దెయ్యం.. మెట్లు దిగుతున్న యువతిపై ఎటాక్‌! సీసీ కెమెరాలో
బాబోయ్ దెయ్యం.. మెట్లు దిగుతున్న యువతిపై ఎటాక్‌! సీసీ కెమెరాలో
బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?
బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?
ఏఐ రంగంలో మెటా, గూగుల్‌కు గట్టి పోటీ ఇస్తున్నది ఇవే
ఏఐ రంగంలో మెటా, గూగుల్‌కు గట్టి పోటీ ఇస్తున్నది ఇవే
పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్
పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్
శాంసంగ్​ గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రా.. స్పెషాలిటీస్ ఇవే
శాంసంగ్​ గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రా.. స్పెషాలిటీస్ ఇవే
ప్రేమిస్తే సినిమాలో తెగ నవ్వించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా..?
ప్రేమిస్తే సినిమాలో తెగ నవ్వించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా..?
కారు సీటు బెల్ట్‌పై 'బ్లాక్​ బటన్' గమనించారా? ఇది ఎందుకు ఉంటుంది?
కారు సీటు బెల్ట్‌పై 'బ్లాక్​ బటన్' గమనించారా? ఇది ఎందుకు ఉంటుంది?
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర