గోల్డ్ షో ఎట్ శంషాబాద్..

| Edited By:

May 09, 2019 | 1:20 PM

హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. 3.329 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ కోటి రూపాయలకు పైగానే ఉంటుందని అధికారులు వెల్లడించారు. దుయాబ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకులు తమ లోదుస్తులకు ప్రత్యేకంగా జేబును అమర్చుకుని.. అందులో బంగారు బిస్కెట్లు తీసుకురాగా.. తనిఖీల్లో పట్టుబడ్డారు. బంగారం అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గోల్డ్ షో ఎట్ శంషాబాద్..
Follow us on