హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్.? నేడు ప్రకటించే అవకాశం.!

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్ధిని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం అధికారికంగా ప్రకటించనున్నారు. టీఆర్ఎస్...

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్.? నేడు ప్రకటించే అవకాశం.!
Kcr

Updated on: Aug 11, 2021 | 8:20 AM

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్ధిని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం అధికారికంగా ప్రకటించనున్నారు. టీఆర్ఎస్ విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను హుజూరాబాద్ అభ్యర్ధిగా సీఎం కేసీఆర్ ఖరారు చేసినట్లు సమాచారం. ఆయన పేరును బుధవారం అధికారికంగా ప్రకటించనున్నారు. ఇవాళ మంచి రోజు కావడంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. కాగా, ఈ నెల 16వ తేదీన జరగబోయే దళిత బంధు బహిరంగ సభలో గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను సీఎం కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేయనున్నారట.

Also Read:

సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!

బైక్ డూమ్ నుంచి వింత శబ్దాలు.. తెరిచి చూస్తే షాక్.. నెట్టింట వైరల్!