AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah: 53 ఏళ్లుగా దేశ సేవలో సీఐఎస్‌ఎఫ్‌ కీలక పాత్ర.. 54వ రైజింగ్‌ డే పరేడ్‌‌లో అమిత్ షా..

CISF 54th Rising Day Parade: హకీంపేట నేషనల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ అకాడమీలో సీఐఎస్‌ఎఫ్‌ 54వ రైజింగ్‌ డే పరేడ్‌ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హాజరయ్యారు.

Amit Shah: 53 ఏళ్లుగా దేశ సేవలో సీఐఎస్‌ఎఫ్‌ కీలక పాత్ర.. 54వ రైజింగ్‌ డే పరేడ్‌‌లో అమిత్ షా..
Union Home Minister Amit Shah
Venkata Chari
|

Updated on: Mar 12, 2023 | 1:30 PM

Share

CISF 54th Rising Day Parade: హకీంపేట నేషనల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ అకాడమీలో సీఐఎస్‌ఎఫ్‌ 54వ రైజింగ్‌ డే పరేడ్‌ ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హాజరయ్యారు.

అమరులకు నివాళులర్పించిన అమిత్‌ షా.. సీఐఎస్‌ఎఫ్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. 53 ఏళ్లుగా దేశ సేవలో సీఐఎస్‌ఎఫ్‌ కీలక పాత్ర పోషిస్తున్నదని చెప్పారు. CISFలో డ్రోన్ టెక్నాలజీని మరింత బలోపేతం చేస్తామన్నారు..దేశ సేవలో ప్రాణాలర్పించిన..సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి నివాళులర్పించారు అమిత్‌షా.

1969, మార్చి 10న 3 వేల సిబ్బందితో CISF‌ మొదలైందని, ప్రస్తుతం లక్షా 80 వేల మంది పనిచేస్తున్నారు..దేశానికి పటిష్ఠ భద్రతా సేవలు అందిస్తున్నారు. CISF‌ పోలీసుల వల్లే దేశంలో నక్సలైట్లు, ఉగ్రవాదుల కార్యకలాపాలను అదుపుచేయగలిగారు..ఇక ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, గవర్నర్‌ తమిళిసై, డీజీపీ అంజనీ కుమార్‌ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..