AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: విద్యార్ధులకు గుడ్ న్యూస్.. రెండు కాదు.. ఏకంగా 4 రోజులు సెలవులు.!

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా బుధవారం(జూలై 26), గురువారం(జూలై 27) అన్ని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఇదిలా ఉంటే.. నెట్టింట మాత్రం వరుసగా 5 రోజులు సెలవులంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. 'జూలై 26, 27 వర్షాలు కారణంగా సెలవులు, 28 ఆప్షనల్ హాలీడే, 29న మొహర్రం సెలవు, 30న ఆదివారం.. వరుసగా 5 రోజులు సెలవులు' అన్నది ఆ వార్త సారాంశం. అయితే దీనిపై క్లారిటీ ఇదిగో..

Telangana: విద్యార్ధులకు గుడ్ న్యూస్.. రెండు కాదు.. ఏకంగా 4 రోజులు సెలవులు.!
వరదలు, వర్షాలు.. వైరల్ ఫీవర్లు.. ఇలా కారణాలు ఏదైనా కూడా ఈ ఏడాది స్కూళ్లకు, కాలేజీలకు భారీగానే సెలవులు వచ్చేశాయ్. మొన్నటికి మొన్న జూలైలో అకాల వర్షాలు కురువడం వల్ల అనుకోని విధంగా 10 రోజుల పాటు కాలేజీలకు, స్కూళ్లకు సెలవులు వచ్చాయి.
Ravi Kiran
|

Updated on: Jul 28, 2023 | 4:42 PM

Share

హైదరాబాద్, జూలై 26: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా బుధవారం(జూలై 26), గురువారం(జూలై 27) అన్ని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఇదిలా ఉంటే.. నెట్టింట మాత్రం వరుసగా 5 రోజులు సెలవులంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ‘జూలై 26, 27 వర్షాలు కారణంగా సెలవులు, 28 ఆప్షనల్ హాలీడే, 29న మొహర్రం సెలవు, 30న ఆదివారం.. వరుసగా 5 రోజులు సెలవులు’ అన్నది ఆ వార్త సారాంశం. అయితే దీనిపై క్లారిటీ ఇదిగో..

ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం.. జూలై 28(మొహర్రం 9వ రోజు) ఆప్షనల్ హాలీడే, జూలై 29న మొహర్రం పబ్లిక్ హాలీడేగా ఉంది. ఇక్కడ జూలై 28న ఆప్షనల్ హాలీడే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే వర్తిస్తుంది. 29న మొహర్రం హాలీడే స్కూళ్లకు వర్తిస్తుంది. ఇక 30న ఆదివారం. మరోవైపు విద్యార్ధులకు మాత్రం రెండు రోజులు కాదు.. ఏకంగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో జూలై 26, 27.. అనగా బుధవారం, గురువారంతో పాటు మొహర్రం జూలై 29న శనివారం, జూలై 30 ఆదివారం కలిపి వాళ్లకు నాలుగు రోజులు సెలవులని చెప్పొచ్చు.

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!