Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్లీప్ మెడిసిన్ సెంటర్.. శ్వాస, నిద్ర సంబంధిత వ్యాధులకు చికిత్స

తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్లీప్ మెడిసిన్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. డాక్టర్ బోయిన్‌పల్లి హర్షిణి ఫిలింనగర్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. శ్వాస, నిద్ర సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి ఇక్కడ చికిత్స అందిస్తారు.

Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్లీప్ మెడిసిన్ సెంటర్.. శ్వాస, నిద్ర సంబంధిత వ్యాధులకు చికిత్స
Sleep Therapeutics
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 23, 2023 | 6:20 PM

తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్లీప్ మెడిసిన్ సెంటర్ ఫిలింనగర్‌లో ఏర్పాటు అయింది. మలేషియా, ఇటలీ దేశాల్లో డాక్టర్‌గా ఫెలోషిప్ చేసి.. మొట్ట మొదటిసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో స్లీప్ థెరపీ, స్లీప్ మెడిసిన్ సెంటర్‌ను హైదరాబాద్ ఫిలింనగర్‌లో ఏర్పాటు చేశారు డాక్టర్ బోయిన్‌పల్లి హర్షిణి. ఫిలింనగర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన స్లీప్ థెరపిటిక్‌, స్లీప్ మెడిసిన్ హాస్పిటల్ ని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావుతో కలిసి ప్రారంభించారు.

నిద్రలో వచ్చే గురకతో వచ్చే వ్యాధుల పట్ల చాలామందికి అవగాహనలేదన్నారు హర్షిణి. గత 13 ఏళ్లుగా తాను ఎంతో పరిశోధన చేసి ..అందరికీ ఉపయోగపడేలా ఈ హాస్పిటల్‌ని ప్రారంభించానన్నారు. నిద్రకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి టెస్ట్‌లు అందుబాటులో లేవని.. మొదటిసారిగా డయాగ్నస్టిక్స్, థెరపీ, మెడిసిన్‌ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. శ్వాస, నిద్ర సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఈ సేవలను వినియోగించుకోవాలన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ