AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్ధరాత్రి శివాలయంలో వింత శబ్ధాలు.. ఏంటా అని తొంగి చూడగా..

బిజీలిపూర్ గ్రామం లో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న హనుమాన్ దేవాలయంలో అర్ధరాత్రి ప్రవేశించిన ఒక నాగుపాము గర్భగుడిలోని శివలింగం వద్దకు చేరుకుంది. శివ లింగం  వద్ద సుమారు గంటపాటు ఆ పాము పడగ విప్పి అలాగే ఉండిపోయింది.  అదే సమయంలో అటుగా వెళ్లిన గ్రామ

అర్ధరాత్రి శివాలయంలో వింత శబ్ధాలు.. ఏంటా అని తొంగి చూడగా..
Cobra Wraps Shivling
P Shivteja
| Edited By: |

Updated on: Apr 08, 2025 | 1:05 PM

Share

గుడిలో శివలింగంను చుట్టుకున్న నాగుపాముని చూసి అందరూ ఆశ్చర్యాన్ని గురయ్యారు..సాక్షాత్తు దేవుడే ఉన్నాడు ఇక్కడ అని పూజలు చేశారు..ఈ ప్రకృతిలో నిత్యం అనేక అరుదైన ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అయితే ప్రతి ఘటనకూ ఓ కారణం ఉంటుంది… ఆస్తికులేమో అది దేవుడి మహత్యం అంటుంటారు. నాస్తికులైతే.. దానికి ప్రకృతి ధర్మం అని పేరు పెడుతారు. ఎవరు ఎలా అనుకున్నా , ఏమనుకున్నా..ప్రతి ఘటన వెనుక ఖచ్చితంగా ఓ అదృశ్య శక్తి పనిచేస్తూ ఉంటుందని మరికొందరు అంటున్నారు. అయితే, ఒక హనుమన్ ఆలయంలో ఉన్నశివలింగం వద్ద నాగుచుట్టుకుని ఉండటం భక్తులకు దర్శనం ఇచ్చింది. అది చూసిన గ్రామస్తులు, శివభక్తులు సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఆ ప్రాంతమంతా  శివనామస్మరణతో మార్మోగిపోయింది.  వివరాల్లోకి వెళ్తే

మెదక్ జిల్లా శివంపేట మండలం బిజీలిపూర్ గ్రామం లో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న హనుమాన్ దేవాలయంలో అర్ధరాత్రి ప్రవేశించిన ఒక నాగుపాము గర్భగుడిలోని శివలింగం వద్దకు చేరుకుంది. శివ లింగం  వద్ద సుమారు గంటపాటు ఆ పాము పడగ విప్పి అలాగే ఉండిపోయింది.  అదే సమయంలో అటుగా వెళ్లిన గ్రామ యువకులు నవీన్, నర్సింలు గమనించి ఫోటోలు తీయడంతో విషయం బయటకు పొక్కింది. విషయం తెలిసిన  స్థానికులు, గుడికి వచ్చిన భక్తులు తొలుత షాక్ అయ్యారు. కానీ, ఇదంతా ఆ దేవుడి మహిమగా భావిస్తున్నారు.

విషయం తెలుసుకున్న గ్రామస్తులు మరుసటి రోజు ఉదయం హనుమాన్ దేవాలయానికి చేరుకొని పెద్ద ఎత్తున పూజలు అభిషేకాలు చేపట్టారు. సాక్షాత్తు ఆ శివయ్య ఆలయంలోకి వచ్చి దర్శనమిచ్చాడు అంటూ సంబరపడ్డారు గ్రామానికి చెందిన యువకులు నవీన్ నర్సింలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..