AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC kavitha: ‘తర్వాత అరెస్ట్‌ అయ్యేది మీరేనా’.. కవిత ఇచ్చిన సమాధానం ఏంటంటే..

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ దేశ రాజధాని నుంచి తెలుగు రాష్ట్రాల వరకు ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. రోజుకో మలుపు తిరుగుతోన్న ఈ కేసులో సీబీఐ, ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో తర్వాత అరెస్ట్‌ చేసేది..

MLC kavitha: 'తర్వాత అరెస్ట్‌ అయ్యేది మీరేనా'.. కవిత ఇచ్చిన సమాధానం ఏంటంటే..
Mlc Kavitha
Narender Vaitla
|

Updated on: Mar 02, 2023 | 4:31 PM

Share

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ దేశ రాజధాని నుంచి తెలుగు రాష్ట్రాల వరకు ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. రోజుకో మలుపు తిరుగుతోన్న ఈ కేసులో సీబీఐ, ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో తర్వాత అరెస్ట్‌ చేసేది ఎమ్మెల్సీ కవితననే అంటూ పలువురు బీజేపీ నాయకులు బహిరంగంగానే కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కవితకు మీడియా నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. దీంతో కవిత బీజేపీ అటాక్‌ చేశారు.

తనను అరెస్ట్ చేయనున్నారన్న వార్తలపై స్పందించిన కవిత మాట్లాడుతూ..’విపక్షనేతలనే దర్యాప్తు సంస్థలు టార్గెట్‌ చేస్తున్నాయి. అదానీపై ఈడీ, సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయడం లేదు. సుప్రీం ఆదేశాలతోనే అదానీపై దర్యాప్తు ప్రారంభమైంది. మోదీ వైఫల్యాలపై నిలదీస్తే ఏజెన్సీలతో భయపెడుతున్నారు. బీజేపీ నాయకులు చెబితే అరెస్ట్ చేస్తే ఎలా? చూద్దాం ఏం జరుగుతుందో. అది ఎవరు చెప్పాలో..ఎవరు చేయాలో. ఏ ఏజెన్సీలు చెప్పాలో వాళ్లే చెప్పాలి. వీళ్లు చెప్పి వాళ్లు చెప్పి చేస్తే మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుంది. ఇది ప్రజాస్వామ్యం. అది బీజేపీ నాయకులకు చెప్పండి అంటూ కవిత స్పందించారు.

ఢిల్లీలో ఒక్కరోజు దీక్ష..

ఇదిలా ఉంటే ఢిల్లీలో తాను ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నట్లు ఎమ్మల్సీ కవిత తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా పని చేయాలని తెలంగాణ జాగృతి భారత జగృతిగా మార్చినట్లు తెలిపారు. భారత జాగృతి మొదటి కార్యక్రమం ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష అని చెప్పారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా బిల్లు తేవాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..