AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP: సొంత పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్‌కు విశ్వాసం లేదు.. ఫామ్​హౌజ్​లో సినిమా కథ అల్లారు..

కేసీఆర్‌ తన ఫామ్​హౌజ్​లో సినిమా కథ అల్లారని ఆరోపించారు. బీజేపీకి సంబంధం లేదని యాదాద్రిలో బండి సంజయ్‌ ప్రమాణం చేశారని.. టీఆర్ఎస్ నేతలు నిజాయతీగా ఉంటే..

BJP: సొంత పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్‌కు విశ్వాసం లేదు.. ఫామ్​హౌజ్​లో సినిమా కథ అల్లారు..
Tarun Chugh
Sanjay Kasula
|

Updated on: Nov 04, 2022 | 1:32 PM

Share

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రధాని కావాలనే మోజు పెరిగిందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్​ చుగ్ విమర్శించారు. అందుకే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నార అన్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని.. కేసీఆర్‌ తన ఫామ్​హౌజ్​లో సినిమా కథ అల్లారని ఆరోపించారు. బీజేపీకి సంబంధం లేదని యాదాద్రిలో బండి సంజయ్‌ ప్రమాణం చేశారని.. టీఆర్ఎస్ నేతలు నిజాయతీగా ఉంటే ప్రమాణం ఎందుకు చేయట్లేదని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసీఆర్‌కు విశ్వాసం లేదన్నారు.

అందుకే తన పార్టీ ఎమ్మెల్యేలపై కేసీఆర్‌ ఆందోళన చెందుతున్నారని తరుణ్​ చుగ్​ విమర్శించారు. కేసీఆర్‌ సర్కారు పాపాలకు.. ప్రజలు తప్పకుండా బదులిస్తారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్‌ విమర్శలు చేస్తున్నారన్న ఆయన.. కేసీఆర్‌కు ప్రధాని కావాలనే మోజు పెరిగిందని ఎద్దేవ చేశారు. దేశ ప్రజలు మోదీకి అండగా ఉన్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పాలన నుంచి విముక్తి కావాలని కోరుతున్నారని అన్నారు.

కేసీఆర్‌.. తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయారు. తన పార్టీ గురించి ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. సీఎం కేసీఆర్‌ తన ఫామ్​హౌజ్​లో సినిమా కథ అల్లారు. బీజేపీకి సంబంధం లేదని యాదాద్రిలో బండి సంజయ్‌ ప్రమాణం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Follow Us
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్