Telugu News Telangana Big news big debate Sensational survey on assembly elections in Telangana on TV9
Big News Big Debate: తెలంగాణలో ఎన్నికలపై సంచలన సర్వే టీవీ9లో.. లైవ్ వీడియో..
Telangana elections: తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి.. ఓ వైపు అధికార పార్టీ టీఆర్ఎస్.. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ దుకుడు పెంచాయి. తెలంగాణలో హ్యాట్రిక్ విజయం లక్ష్యంగా టీఆర్‌ఎస్ పావులు కదుపుతుంటే.. చెక్ పెట్టాలని ప్రతిపక్షాలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. పోయిన అధికారాన్ని దక్కించుకుని జెండా ఎగరేయాలని కాంగ్రెస్, కొత్తగా అధికారం దక్కించుకోవడానికి కమలనాథులు ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో ఎన్నికలపై సంచలన సర్వే టీవీ9లో వీక్షించండి..