GHMC Election Results 2020: బీజేపీ శ్రేణుల విజయ సంబరాలు.. గెలిచిన అభ్యర్థులతో భాగ్యలక్ష్మి ఆలయానికి బండి సంజయ్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా పోటీ పడ్డాయి. అనుకన్నట్లుగానే అధిక స్థానాలను కైవసం చేసుకుంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా పోటీ పడ్డాయి. అనుకున్నట్లుగానే అధిక స్థానాలను కైవసం చేసుకుంది. గెలిచిన అభ్యర్థులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయ దర్శనానికి బయలుదేరారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ 65 స్థానాల్లో ముందంజలో ఉండగా బీజేపీ 41 స్థానాల్లో లీడ్‌ను కొనసాగిస్తుంది. ఇంకా పలు స్థానాల్లో కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ మరిన్ని స్థానాల్లో ముందంజలోకి వచ్చే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..