GHMC Election Results 2020 : జగద్గిరిగుట్టను కైవసం చేసుకున్న టీఆర్ఎస్.. 600ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన తెరాస అభ్యర్థి
గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే పలు డివిజన్లలో టీఆర్ఎస్ హవా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు టీఆర్ఎస్ 71 బీజేపీ 42 ఎంఐఎం 37 స్థానాల్లో లీడ్ ను కొనసాగిస్తున్నాయి.
గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే పలు డివిజన్లలో టీఆర్ఎస్ హవా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు టీఆర్ఎస్ 71 బీజేపీ 42 ఎంఐఎం 37 స్థానాల్లో లీడ్ ను కొనసాగిస్తున్నాయి. గ్రేటర్ పీఠం దక్కించుకునే దిశాగా టీఆర్ఎస్ దూసుకుపోతుంది. ఇక జగద్గిరి గుట్ట డివిజన్ ను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. జగద్గిరి గుట్ట డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి కె జగన్ విజయం సాధించారు. ఉత్కంఠగా సాగిన కాంటింగ్ లో సమీప ప్రత్యర్థి పై కే.జగన్ 600ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో టీఆర్ ఎస్ శ్రేణులు ఆనందంతో సంబరాలు జరుపుకుంటున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..