Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పచ్చని పంట పొలాల్లో భయానక దృశ్యం.. గడప దాటాలంటేనే గజగజ వణికిపోతున్న గ్రామ ప్రజలు..!

Black Magic: టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రపంచం ముందుకు సాగుతున్నా ఇంకా మూఢనమ్మకాలు ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. క్షుద్ర పూజల పేరుతో సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని సాత్ నంబర్ గ్రామంలో శుక్ర వారం క్షుద్ర..

Telangana: పచ్చని పంట పొలాల్లో భయానక దృశ్యం.. గడప దాటాలంటేనే గజగజ వణికిపోతున్న గ్రామ ప్రజలు..!
Farm Land
Follow us
Shiva Prajapati

|

Updated on: May 12, 2023 | 3:58 PM

టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రపంచం ముందుకు సాగుతున్నా ఇంకా మూఢనమ్మకాలు ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. క్షుద్ర పూజల పేరుతో సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని సాత్ నంబర్ గ్రామంలో శుక్ర వారం క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి.

గ్రామానికి చెందిన బిక్కు నాయక్ పంట పొలం లోని సమాధి వద్ద క్షుద్రపూజల ఆనవాళ్లు ఉండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పసుపు, కుంకుమ, జీడి గింజలు, ఎర్రటి వస్త్రాలు, కర్ర బొమ్మ, మంత్ర తంత్రాలతో చేసిన ఆనవాళ్ళు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. సాయంత్రం ఏడు గంటల తరువాత బయటకు వెళ్లేందుకు జంకుతున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ ఘటనపై గ్రామస్తులు సమావేశమయ్యారు. ఎవరు చేసి ఉంటారు..? పోకిరీలు చేసి ఉంటారా అంటూ భావించారు. దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

కావ్య పాప పిలుపుతో హనీమూన్‌ క్యాన్సిల్ చేసిన ప్లేయర్
కావ్య పాప పిలుపుతో హనీమూన్‌ క్యాన్సిల్ చేసిన ప్లేయర్
'సికిందర్‌' పై నిషేధం విధించాలి.. ముస్లిం యాక్టివిస్ట్ డిమాండ్
'సికిందర్‌' పై నిషేధం విధించాలి.. ముస్లిం యాక్టివిస్ట్ డిమాండ్
Video: 12 బంతుల్లో 23.75 కోట్ల ప్లేయర్ విధ్వంసం..
Video: 12 బంతుల్లో 23.75 కోట్ల ప్లేయర్ విధ్వంసం..
యవ్వనంగా కనిపించాలంటే ఈ టాప్ బెస్ట్ ఫుడ్స్ ని తీసుకోండి..!
యవ్వనంగా కనిపించాలంటే ఈ టాప్ బెస్ట్ ఫుడ్స్ ని తీసుకోండి..!
ట్రంప్ టారిఫ్ మోత.. భారత్‌కు తప్పదా వాత?
ట్రంప్ టారిఫ్ మోత.. భారత్‌కు తప్పదా వాత?
జానీ మాస్టర్ కూతురి బర్త్ డే వేడుకల్లో సినీ తారలు.. ఫొటోస్ ఇదిగో
జానీ మాస్టర్ కూతురి బర్త్ డే వేడుకల్లో సినీ తారలు.. ఫొటోస్ ఇదిగో
అలర్ట్: ఈ వస్తువులను తాకితే వెంటనే చేతులు కడగాలట..!
అలర్ట్: ఈ వస్తువులను తాకితే వెంటనే చేతులు కడగాలట..!
గుడ్ న్యూస్.. తిరుపతి నుంచి పళనికి స్పెషల్ బస్ సర్వీస్.. తక్కువకే
గుడ్ న్యూస్.. తిరుపతి నుంచి పళనికి స్పెషల్ బస్ సర్వీస్.. తక్కువకే
బజాజ్‌ పల్సర్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. బైక్‌పై భారీ డిస్కౌంట్‌!
బజాజ్‌ పల్సర్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. బైక్‌పై భారీ డిస్కౌంట్‌!
నిమ్మ తోట దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు.. ఆపి చెక్ చేయగా
నిమ్మ తోట దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు.. ఆపి చెక్ చేయగా