VH Peddanna: 6 గ్యారంటీలు అమలయ్యేట్లు చూస్తా.. తేడా వస్తే హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తా – వీహెచ్‌

తెలంగాణ కొత్త సర్కార్‌లో తాను పెద్దన్న పాత్ర పోషిస్తానంటున్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ. హనుమంతరావు. ఆరు గ్యారంటీలు అమలు అయ్యేలా చూస్తానంటున్నారు. తెలంగాణలో కొలువుదీరుతున్న కాంగ్రెస్‌ సర్కార్‌లో తనది పెద్దన్న పాత్ర అంటున్నారు సీనియర్‌ నేత వీహెచ్.

VH Peddanna: 6 గ్యారంటీలు అమలయ్యేట్లు చూస్తా.. తేడా వస్తే హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తా - వీహెచ్‌
V Hanumantha Rao
Follow us

|

Updated on: Dec 07, 2023 | 9:17 AM

తెలంగాణ కొత్త సర్కార్‌లో తాను పెద్దన్న పాత్ర పోషిస్తానంటున్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ. హనుమంతరావు. ఆరు గ్యారంటీలు అమలు అయ్యేలా చూస్తానంటున్నారు. తెలంగాణలో కొలువుదీరుతున్న కాంగ్రెస్‌ సర్కార్‌లో తనది పెద్దన్న పాత్ర అంటున్నారు సీనియర్‌ నేత వీహెచ్. ఆరు గ్యారంటీలు అమలు చెయ్యకపోతే ఊరుకోనంటున్నారు ఆయన. ఆరు గ్యారంటీల అమలులో తేడాలు వస్తే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానంటున్నారు వీహెచ్‌.

తెలంగాణలో విజయం కోసం రేవంత్‌ రెడ్డి చేసిన కృషిని కాంగ్రెస్‌ హైకమాండ్‌ గుర్తించిందని సీనియర్‌ నేత వి.హనుమంతరావు అన్నారు. అధిష్ఠానం మాటను ధిక్కరించే సంప్రదాయం కాంగ్రెస్‌లో లేదని స్పష్టం చేశారు. సోనియా గాంధీ నిర్ణయంతోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని వి. హనుమంత రావు స్పష్టం చేశారు. అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని, మంత్రి వర్గ కూర్పు విషయంలో సామాజిక న్యాయం జరుగుతుందని భావిస్తున్నానన్నారు వీహెచ్‌. వీహెచ్‌ పెద్దన్న పాత్ర…ఎలా ఉంటుందో చూడాలి.

అప్పుడేమో బొద్దుగా.. ఇప్పుడేమో మెరుపు తీగలా..

బిగ్ బాస్ హౌస్‌లోకి ఆర్జీవీ హీరోయిన్.. ఎవరీ ఆకుల సోనియా.. ?

జీవితం ప్రశాంతంగా ఉండాలా.? బుద్ధుడు చెప్పిన బోధనలు చదవాల్సిందే

భారత్‌లో టాప్‌-10 బిలియనీర్స్‌ ఎవరో తెలుసా? హురున్ ఇండియా జాబితా

టీ20ల్లో మరో చెత్త రికార్డ్.. 17 పరుగులకే చాపచుట్టేసిన జట్టు

ఈ కండోమ్స్ కొనుగోలు చేశారా.? ప్రమాదంలో పడ్డట్లే..

తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు..

ప్రజలకు రెడ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

ట్రాఫిక్‌ పోలీసుల కీలక నిర్ణయం.. ఇకపై చలాన్‌ నేరుగా..

ఈ ప్రాంతాల వారికి గుడ్‌న్యూస్‌.. మరో మూడు వందే భారత్ రైళ్లు

హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు

చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..

పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.

రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!

గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..

విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..

కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?

మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!

కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.

రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్