కోటీశ్వర యోగం.. ఇల్లు , ఆస్తులు కొనుగోలు చేసే రాశులివే
జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అవి కొన్నిసార్లు రాశి సంచారం లేదా నక్షత్ర సంచారం చేస్తుంటాయి. కొన్ని సార్లు కదలికలు జరుపుతుంటాయి. ఆగస్టు చివరి వారంలో కొన్ని గ్రహాల కలయికల కోటీశ్వర యోగం ఏర్పడనుంది. దీని వలన నాలుగు రాశుల వారు ఇల్లు లేదా ఫ్లాట్స్ కొనుగోలు చేసే ఛాన్స్ ఉన్నదంట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
