వరలక్ష్మీ వ్రతం పూజలో సీరియల్ బ్యూటీ.. బ్యూటిపుల్ ఫొటోస్
Samatha
20 August 2026
శ్రావణ మాసం వచ్చేసింది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ నోముల వ్రతాలు , ప్రత్యేక పూజలు చేస్తుండటం సహజం.
అయితే బుల్లితెర నటీనటులు కూడా ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. రీసెంట్‌గా సీరియల్ స్టార్ తేజస్వ
ిని గౌడ వరలక్ష్మీ వ్రతం పూజను జరుపుకుంది.
తన భర్తతో కలిసి వరలక్ష్మీ వత్రం చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవు
తున్నాయి.
కోయిలమ్మ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ తేజస్విని గౌడ, ఈ అమ్మడు జానకి కనగనలేదు సీరియల్ హీరోను ప్రేమ వివాహం చేసుకుంది.
ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటమే కాకుండా బుల్లితెరపై కూడా పలు షోల్లో సందడి చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.
అంతే కాకుండా తనకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.
ఇక తాజాగా ఈ చిన్నది తన భర్తతో కలిసి వరలక్ష్మీ వత్రాన్ని చాలా ఘనంగా జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు తన ఇన్ స్టాలో షేర
్ చేసింది.
అందులో ఈ బ్యూటీ పసుపు రంగు చీరలో చూడముచ్చటగా కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
కలర్ ఫుల్వి కాదండోయ్.. మీ సోదరులకు ఎలాంటి రాఖీలు కట్టాలో తెలుసా?
వరలక్ష్మి వ్రతం రోజు అస్సలే చేయకూడని పనులివే!
పాములు ఎందుకు వెనక్కి పాకలేవో తెలుసా?