AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాహువు ఆగ్రహం.. వీరికి దిన దిన గండమే

జ్యోతిష్య శాస్త్రంలో రాహువును కీడు గ్రహం, నీడ గ్రహం అని కూడా అంటారు. అయితే రాహువు సంచారం అనేది పన్నెండు రాశులపై ప్రభావం చూపుతుంది. అయితే ఈ సంవత్సరం చివరి నాటికి, రాహువు తన రాశిని మార్చుకొని మరో రాశిలోకి సంచారం చేయనుంది. దీని వలన నాలుగు రాశుల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంట.

Samatha J
|

Updated on: Aug 20, 2026 | 3:59 PM

Share
మేష రాశి : మేష రాశి వారు ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కుంటారు. ఎంత పని చేసినా కష్టానికి తగిన ఫలితం అందదు, ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్నివిధాలుగా వీరు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అందుకే వీరు ఈ సమయంలో ఏ పనులు చేయకపోవడమే మంచిది. లేకపోతే ఇబ్బందులు అధికం అవుతాయి.

1 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారు ప్రతి విషయంలో ఆచీ తూచి అడుగు వేయాలి. లేకపోతే సమస్యలు తీవ్రతరం అవుతాయి. ఆదాయం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ముఖ్యంగా కడుపు నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు అధికం అవుతాయి. వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఎంత ఓపిక ఉంటే అంత మంచిది.

2 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. విద్యార్థులు ఎంత కష్టపడినా మంచి ఫలితాన్ని పొందలేరు. మానసికంగా కుంగిపోతారు. ఉద్యోగం చేసే చోట కూడా వ్యతిరేకత ఎక్కవ అవుతుంది. దీంతో కార్యాలయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. కానీ వీరి ఓపిక సహనమే వీరికి బలం.

3 / 5
మీన రాశి : మీన రాశి వారికి చాలా అద్భుతమైన సమయం. అనుకున్న పనులు అన్నీ కూడా సమయానుగుణంగా పూర్తి చేసుకుంటారు. అయినప్పటికీ వీరికి సమస్యలు తప్పవు, కుటుంబంలో ఏర్పడే చిన్న గొడవలే పెద్దగా అవుతాయి. ఇవి వారిని మానసికంగా కుంగదీస్తాయి.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
గరుడ పురాణాన్ని ఇంట్లో చదవవచ్చా? మరణం సంభవించినప్పుడే ఎందుకు..

కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. సికింద్రాబాద్ నుంచి 6 రోజులు..

ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే శుభప్రదమట.. ఈ వాస్తు నియమాలు..

'రామాయణ'కు మహేష్ బాబు తనయుడి రివ్యూ.. రేటింగ్ ఎంతిచ్చాడో తెలుసా?

ముత్యం ధరిస్తే ఈ ప్రయోజనాలు కలుగుతాయట.. ఏ వేలికి ధరించాలో తెలుసా?

ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం అద్బుత పథకం..

రోజూ కేవలం 15 నిమిషాలు కేటాయించండి.. ఫిట్‌గా ఉండేందుకు సింపుల్‌

మంత్రాల నెపంతో దారుణం.. ఇద్దరిని వృద్ధులను చంపి

తెల్ల అన్నం కంటే ఇది 5 రెట్లు బలం.. కప్పు తింటే షుగర్ కంట్రోల్

ఇండియాతో సహా 12 దేశాల్లో ట్రెండింగ్..OTTలో ఈ కొత్త సినిమా చూశారా?