చెమటలు పట్టిస్తున్న శ్రీలీల.. అందం చూస్తే ఆగం అవ్వాల్సిందే
Samatha
20 August 2026
అందాల ముద్దుగుమ్మ క్రేజీ బ్యూటీ శ్రీలీల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లో వరసగా సినిమాలు చేస్తూ తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది.
పెళ్లి సందD మూవీతో తెలుగు చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ, మొదటి సినిమాతో అందరి మనసు దోచేసింది.
తన అందంతోనే కాకుండా డ్యాన్స్‌తో కూడా ప్రతి ఒక్కరినీ తనవైపుకు లాక్కుంది. ఈ మూవీతో మంచి ఫేమ్ సొంతం చేసు
కుంది.
ఇక ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత ధమాకా మూవీలో ఛాన్స్ కొట్టేసింది. అందులో తన డాన్స్‌తో ఇరగదీసింది.
ఇక ఈ మూవీతో ఈ బ్యూటీ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. వరసగా స్టార్ హీరోల సినిమాలో అవకాశాలు కొట్టేస్తూ మంచి ఫుల్ బిజీ అయిపోతుంది
.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఈ అందాల తారా, తాజాగా చీరలో తన అందంతో కుర్రకారు మనసు దోచేస్తుంది
ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ఫొటోస్ చూసిన వారందరూ బ్యూటిఫుల్, క్యూట్ అంటూ క
ామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
కలర్ ఫుల్వి కాదండోయ్.. మీ సోదరులకు ఎలాంటి రాఖీలు కట్టాలో తెలుసా?
వరలక్ష్మి వ్రతం రోజు అస్సలే చేయకూడని పనులివే!
పాములు ఎందుకు వెనక్కి పాకలేవో తెలుసా?