AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఆ ఊర్లో అంతుచిక్కని వ్యాధి కలకలం.. ఒకే రోజు 20 మేకలు మృతి! ఎక్కడంటే..

రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతుంది. ఈ వ్యాధి మేకలకు వేగంగా సోకుతుంది. భైంసా మండలం ఇలేగాం గ్రామానికి చెందిన కదం దత్తురాంకు చెందిన 20 మేకలు ఒకే రోజు మృతి చెందడంతో స్థానికంగా చర్చణీయాంశంగా మారింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు..

Srilakshmi C
|

Updated on: Jul 17, 2025 | 11:54 AM

Share

నిర్మల్ జిల్లాలో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతుంది. ఈ వ్యాధి మేకలకు వేగంగా సోకుతుంది. భైంసా మండలం ఇలేగాం గ్రామానికి చెందిన కదం దత్తురాంకు చెందిన 20 మేకలు ఒకే రోజు మృతి చెందడంతో స్థానికంగా చర్చణీయాంశంగా మారింది. మృతి చెందిన మేకలకు కంటైజేస్ క్యాప్ట్రెన్ ఫ్లూరో నిమోనియా (సీసీపీఎన్) సోకి చనిపోయినట్లు తెలుస్తుంది. మేక మందల్లో ఉండే పెద్ద మేకలు చొంగ కారుస్తూ.. ఉన్నట్టుండి చనిపోతున్నాయి. ఒకేసారి 20 మేకలు మృతి చెందడంతో సుమారు రూ. 2లక్షల మేర నష్టం వాటిల్లిందని దత్తురాం రోధించాడు. ఈ వ్యాధి నివారణకు సరైన మందులు లేవని పశువైద్యులు చెబుతున్నారు. దీంతో మేకల మంద ఉన్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. యేళ్ల తరబడి కాపాడుకుంటున్న మేకలు ఇలా కళ్లముందే రాలిపోతుంటే ఏం చేయాలో పాలుపోక అవస్థలు పడుతున్నారు. దాదాపు ఆ గ్రామంలోని మేకల మందలు కలిగిన అందరి రైతులు పరిస్థితి దాదాపు ఈ విధంగానే ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా