New Vivo Phone: వివో వై సిరీస్‌లో మరో కొత్త ఫోన్… కలర్ ఫుల్ ఫీచర్స్ అదిరిపోయాయిగా..!

వివో వై 100 పేరుతో లాంచ్ చేస్తున్న ఈ ఫోన్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.24,999కు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

New Vivo Phone: వివో వై సిరీస్‌లో మరో కొత్త ఫోన్… కలర్ ఫుల్ ఫీచర్స్ అదిరిపోయాయిగా..!
Vivo Y100
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 19, 2023 | 9:11 AM

భారత్‌లో ఇటీవల స్మార్ట్‌ఫోన్ వినియోగం రోజురోజుకూ పెరుగుతుంది. విస్తృత మార్కెట్‌ దృష్ట్యా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా ప్రతిసారి కొత్త మోడల్స్‌తో వినియోగదారులను ఆకట్టుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇదే కోవలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో కూడా తన కొత్త మోడల్‌ను భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. తన సక్సెస్ ఫుల్ వై సిరీస్‌లోనే కొత్త మోడల్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. వివో వై 100 పేరుతో లాంచ్ చేస్తున్న ఈ ఫోన్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.24,999కు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఫోన్ వెనుక అధునాతన ఏజీ గ్లాస్‌తో వస్తుంది. ఆటోమెటిక్‌గా రంగు మార్చుకోవడం ఈ ఏజీ గ్లాస్ ప్రత్యేకత. ట్విలైట్ గోల్డ్ వెర్షన్ సూర్యాస్తమయం ద్వారా ప్రభావితమై నారింజ-గోల్డ్ రంగులోకి మారుతుంది. సూర్యకాంతి లేదా యూవీ కిరణాల ఫోన్‌పై పడినప్పుడు ఫోన్ రంగులు మారతాయని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ ఫోన్‌లో వచ్చే ఇతర అధునాతన ఫీచర్లు ఏంటో ఓ సారి చూద్దాం.

వివో వై 100 స్పెసిఫికేషన్లు ఇవే 

  • 6.38 అంగుళాల ఎమో ఎల్ఈడీ డిస్‌ప్లే 
  • మీడియా టెక్ డైమెన్సిటీ ప్రాసెసర్
  • ఆండ్రాయిడ్ 13కు సపోర్ట్ చేసే ఫన్ టచ్ ఓఎస్ 13 వర్క్ చేస్తుంది.
  • 44 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 64 మెగా పిక్సెల్ ఓఐఎస్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్, అల్ట్రా స్టేబుల్ వ్లాగ్ మూవీ మోడ్
  • ఫసిఫిక్ బ్లూ, గోల్డ్ ట్విలైట్ గోల్డ్, మెటల్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో..
  • అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వివో స్టోర్స్‌లో అమ్మకం 
  • కోటక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ కార్డుల ద్వారా కొంటే రూ.1500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..

కోటి ఆశలతో పరీక్షలు రాసాడు.. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.. కానీ ??

17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే

పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??

అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??

నీరు రివర్స్‌లో ప్రవహించడం మీరు ఎప్పుడైనా చూశారా..? వీడియో చూస్తే

మీరు ఇలా అడిగితే.. మేము భారత్ నుంచి నిష్క్రమిస్తాం

విశాఖ జూ కు కొత్త జిరాఫీలు.. ఎక్కడనుంచి వచ్చాయో తెలుసా?

ఆందోళనలో సల్మాన్ కుటుంబ సభ్యులు.. ఇంటి విషయంలో సంచలన నిర్ణయం!

వరుస లీకులతో రామాయణ్.. ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా 'రామం రాఘవం'

రోజంతా చల్లగా ఉండాలంటే ఈ సూపర్ ఫుడ్స్ ను తప్పక తీసుకోండి..
రోజంతా చల్లగా ఉండాలంటే ఈ సూపర్ ఫుడ్స్ ను తప్పక తీసుకోండి..
కోటి ఆశలతో పరీక్షలు రాసాడు.. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.. కానీ ??
కోటి ఆశలతో పరీక్షలు రాసాడు.. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.. కానీ ??
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే
పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??
పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??
అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??
అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??
మీరు ఇలా అడిగితే.. మేము భారత్ నుంచి నిష్క్రమిస్తాం
మీరు ఇలా అడిగితే.. మేము భారత్ నుంచి నిష్క్రమిస్తాం
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..

ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్

రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..

'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని