AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivo Smartphone: 3D డిస్‌ప్లేతో రాబోతున్న వీవో స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు, ధర, లాంచింగ్ డేట్ వివరాలివే..

Vivo Smartphone: వీవో కంపెనీ తాజాగా మరో కొత్త ఫోన్‌తో కస్టమర్ల ముందుకు రాబోతుంది. ఈ మేరకు తన కొత్త ఫోన్ విడుదల తేదీని కూడా ప్రకటించింది వీవో కంపెనీ. ఆకర్షణీయమైన లుక్‌, ట్రెండీ ఫీచర్లతో పాటు మైక్రోసైట్‌ని కూడా కలిగి ఉండనుంది కొత్త వీవో ఫోన్. ఎరుపు, నీలం రంగుల ఎంపికతో వస్తున్న ఈ ఫోన్‌ని Vivo V29e పేరుతో విడుదల చేయనుంది వీవో. 8GB RAM+ 128GB ROM, 8GB RAM + 256GB ROM వేరియంట్లలో రాబోతున్న ఈ ఫోన్‌ని  కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్, వివో సైట్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. దీని ఫీచర్లు, ధర వివరాల్లోకి వెళ్తే..

Vivo Smartphone: 3D డిస్‌ప్లేతో రాబోతున్న వీవో స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు, ధర, లాంచింగ్ డేట్ వివరాలివే..
Vivo V29e
శివలీల గోపి తుల్వా
|

Updated on: Aug 18, 2023 | 6:07 PM

Share

Vivo V29e: భారత్‌లోని స్మార్ట్‌ఫోన్ ప్రియుల ఆదరణను పొందుతూ వచ్చిన వీవో కంపెనీ తాజాగా మరో కొత్త ఫోన్‌తో రాబోతుంది. ఈ మేరకు తన కొత్త ఫోన్ విడుదల తేదీని కూడా ప్రకటించింది వీవో కంపెనీ. ఆకర్షణీయమైన లుక్‌, ట్రెండీ ఫీచర్లతో పాటు మైక్రోసైట్‌ని కూడా కలిగి ఉండనుంది కొత్త వీవో ఫోన్. ఎరుపు, నీలం రంగుల ఎంపికతో వస్తున్న ఈ ఫోన్‌ని Vivo V29e పేరుతో విడుదల చేయనుంది వీవో. 8GB RAM+ 128GB ROM, 8GB RAM + 256GB ROM వేరియంట్లలో రాబోతున్న ఈ ఫోన్‌ని  కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్, వివో సైట్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. దీని ఫీచర్లు, ధర వివరాల్లోకి వెళ్తే..

Vivo V29e స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 28న మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌లో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 3D డిస్‌ప్లేతో డ్యూయల్-టోన్ బ్యాక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది, ఇంకా ఫోన్ బ్యాక్ ప్యానెల్‌లో కలర్ మార్చడానికి ఒక ఎంపిక కూడా ఉంది. V29 సిరీస్‌లో భారత్‌లో రిలీజ్ కాబోతున్న మొదటి ఫోన్ ఇదే. ఇక ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) తో కూడిన 64MP ప్రైమరీ కెమెరా, మరో రెండు రియర్ కెమెరాలు ఉన్నాయి. లో లైట్ ఫోటోగ్రఫీ, నైట్ ఫోటోగ్రఫీ కోసం కెమెరా ఆప్టిమైజ్ చేయబడింది. ఇంకా ఈ

ఇవి కూడా చదవండి

లాంచ్ డేట్.. 

ఫీచర్లు ఇవే.. 

స్టైలీష్ లుక్..

భారతదేశంలో Vivo V29e ధర:

Vivo V29e ధర విషయానికి వస్తే.. దీని ఖచ్చితమైన ధర ఇంకా వెల్లడి కాలేదు. కానీ ఇండస్ట్రీ వర్గాల ప్రకారం దీని ధర రూ.25,000 నుండి రూ. 30,000 లోపలే ఉంటుంది.