AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాలెంటైన్స్ డేకి స్మార్ట్‌ఫోన్‌ గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంటున్నారా.. 4GB RAMతో వచ్చే ఈ 4 ఫోన్లు సూపర్..?

Valentine Day: ప్రేమికులరోజున స్మార్ట్‌ఫోన్‌ కానుకగా ఇవ్వాలనుకుంటున్నారా.. తక్కువ ధరలో వచ్చే కొన్ని ప్రత్యేక మొబైల్‌ ఫోన్ల గురించి తెలుసుకోండి. వీటిని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్థానిక మార్కెట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

వాలెంటైన్స్ డేకి స్మార్ట్‌ఫోన్‌ గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంటున్నారా.. 4GB RAMతో వచ్చే ఈ 4 ఫోన్లు సూపర్..?
4gb Ram Mobile Phone
uppula Raju
|

Updated on: Feb 09, 2022 | 9:44 AM

Share

Valentine Day: ప్రేమికులరోజున స్మార్ట్‌ఫోన్‌ కానుకగా ఇవ్వాలనుకుంటున్నారా.. తక్కువ ధరలో వచ్చే కొన్ని ప్రత్యేక మొబైల్‌ ఫోన్ల గురించి తెలుసుకోండి. వీటిని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్థానిక మార్కెట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ మొబైల్‌లకు 4 GB RAM లభిస్తుంది. ప్రారంభ ధర రూ. 8799. స్మార్ట్‌ఫోన్‌లో RAM ఉపయోగం చాలా ముఖ్యమైనది దీని సాయంతో మొబైల్ ఫోన్ వేగాన్ని అందుకుంటుంది. RAM పూర్తి పేరు రాండమ్ యాక్సెస్ మెమరీ. స్మార్ట్‌ఫోన్ సగటు వినియోగదారుకు 4 GB RAM సరిపోతుంది.

1. Poco C31, ధర: రూ.8999 Poco C31 మొబైల్ షాడో గ్రే రంగులో వస్తుంది. ఇది 4 GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంటుంది. ఈ మొబైల్ 6.53 అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను పొందుతుంది. అలాగే ఈ మొబైల్‌లో బ్యాక్ ప్యానెల్‌లో 13 + 2 + 2 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ మొబైల్‌లో MediaTek Helio G35 ప్రాసెసర్ అందుబాటులో ఉంటుంది.

2. Redmi 9i Sport, ధర: రూ. 8799 Redmi 9i 6.53 అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే ఇది 4 GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంటుంది. అలాగే ఈ ఫోన్ 512 GB స్టోరేజ్‌తో వస్తుంది. ఇది వెనుక ప్యానెల్‌లో 13 మెగాపిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ MediaTek Helio G25 ప్రాసెసర్‌తో వస్తుంది.

3. realme narzo 50a ధర 11499 realme narzo 50a ఫోన్ 6.5-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఇది 4 GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంటుంది. అలాగే 256 GB వరకు SD కార్డ్‌ను ఇన్‌స్టాల్ చేయవచ్చు. ఇది వెనుక ప్యానెల్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే ఈ ఫోన్ 6000 mAh బ్యాటరీతో వస్తుంది.

4. Infinix Hot 11S, ధర రూ.11499 Infinix స్మార్ట్‌ఫోన్ 4 GB RAMతో వస్తుంది. ఈ మొబైల్‌లో 256 GB వరకు SD కార్డ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్‌కు 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది వెనుక ప్యానెల్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది.

Wriddhiman Saha: వృద్ధిమాన్ సాహా కెరీర్ ‘ఓవర్‌’.. శ్రీలంక సిరీస్‌కి నో ఛాన్స్‌..

IPL 2021 Highest Paid Players: ఈ ఐదుగురు ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిసింది.. అన్ని రికార్డులు బద్దలు..

PM Kisan: పీఎం కిసాన్ పదో విడత అందలేదా.. తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోండి..

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..