AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Twitter: ట్విట్టర్‌కు బ్లూటిక్‌ కష్టాలు.. పెద్ద సంఖ్యలో పెరిగిపోయిన ఫేక్‌ అకౌంట్స్‌..

అనుకున్నదొక్కడి.. అయినదొకటి.. బ్లూటిక్‌ను ప్రీమియం సర్వీసుగా మార్చగానే ఫేక్‌ అకౌంట్స్‌ పెరగడంతో చిక్కుల్లో పడింది ట్విట్టర్‌ పిట్ట. అవును, ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్..

Twitter: ట్విట్టర్‌కు బ్లూటిక్‌ కష్టాలు.. పెద్ద సంఖ్యలో పెరిగిపోయిన ఫేక్‌ అకౌంట్స్‌..
Twitter Blue Tick
Shiva Prajapati
|

Updated on: Nov 12, 2022 | 10:21 PM

Share

అనుకున్నదొక్కడి.. అయినదొకటి.. బ్లూటిక్‌ను ప్రీమియం సర్వీసుగా మార్చగానే ఫేక్‌ అకౌంట్స్‌ పెరగడంతో చిక్కుల్లో పడింది ట్విట్టర్‌ పిట్ట. అవును, ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను ఎలాక్‌మస్క్‌ చేతిలో పడిన తర్వాత పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు ఆదాయాన్ని పెంచుకునే దిశగా బ్లూటిక్‌ ను ప్రీమియం సర్వీసుగా మార్చేశారు మస్క్‌. ఆదాయం పెరగడం సంగతి అలా ఉంచితే కొత్త చిక్కులు వచ్చి పడ్డాయని ట్విట్టర్‌ వర్గాలు తలపట్టుకున్నాయి. ఇప్పటి వరకూ ప్రముఖుల ఖాతాలను వెరిఫై చేసి బ్లూటిక్‌ ఇచ్చేవారు. దీంతో ఫేక్‌ అకౌంట్లను కట్టడి చేసే అవకాశం ఉండేది. ఇప్పడు ఈ సర్వీసును ప్రీమియంగా మార్చి నెలకు 8 డాలర్ల ఫీజు పెట్టగానే చాలా మంది దర్జాగా డబ్బు కట్టి బ్లూటిక్ పొందుతున్నారు.

ఈ అకౌంట్లో చాలా వరకూ నకిలీవేనని తెలుస్తోంది. ఫేక్‌ అకౌంట్స్‌ ఇక్కసారిగా పెరగడంతో బ్లూటిక్‌ ప్రీమియం సర్వీసులను నిలిపివేయాలని ట్విట్టర్‌ యాజమాన్యం భావిస్తోంది. మరోవైపు ట్విట్టర్ యాజమాన్యం ట్విటర్‌ ఎలాన్‌ మస్క్‌ చేతిలో పడ్డప్పటి నుంచీ అందులో హేట్‌ స్పీచ్‌ పెరిగింది. విద్వేషపూరిత కామెంట్స్‌ పెరిగిపోయాయని ‘సెంటర్‌ ఫర్‌ కౌంటరింగ్‌ డిజిటల్‌ హేట్‌’ అనే సంస్థ వెల్లడించింది. నల్లవారిపై, ట్రాన్స్‌జెండర్ల మీద విపరీత వ్యాఖ్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించడంతో విద్వేష వ్యాఖ్యాలను కట్టడి చేయడం ట్విట్టర్‌ యాజమానాన్యానికి సమస్యగా మారిందని చెబుతున్నారు.. కాగా విద్వేషపూరిత కామెంట్లను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామని ట్విట్టర్‌వర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సైన్స్&టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు