AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Refrigerator Defrosted: ఎంత సమయం తర్వాత రిఫ్రిజిరేటర్‌ను డీఫ్రాస్ట్ చేయాలి? అది చేయకపోతే ఏమి జరుగుతుంది?

Refrigerator Defrosted: మీరు రిఫ్రిజిరేటర్‌ను తేమతో కూడిన ప్రదేశంలో ఉపయోగిస్తే, మీరు తరచుగా ఫ్రిజ్‌ను డీఫ్రాస్ట్ చేయాల్సి రావచ్చు. అటువంటి పరిస్థితిలో మంచు పొర పరిమాణాన్ని చూసి మీరు డీఫ్రాస్టింగ్ గురించి నిర్ణయం తీసుకోవచ్చు. ఈ రోజుల్లో ఫ్రిజ్‌లో ఐస్‌ కాకుండా రిఫ్రిజిరేటర్లు..

Subhash Goud
|

Updated on: May 31, 2025 | 6:24 PM

Share
చాలా మంది ఇళ్లలో రిఫ్రిజిరేటర్లు ఉంటాయి. వాటిని అపరేటింగ్‌ గురించి కూడా తెలిసి ఉండటం చాలా ముఖ్యం. ముందుగా రిఫ్రిజిరేటర్‌ను డీఫ్రాస్ట్ చేయడం ఎందుకు అవసరమో అర్థం చేసుకుందాం. డీఫ్రాస్ట్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటిది ఏమిటంటే, ఫ్రీజర్‌లో ఐస్‌ ఏర్పడినప్పుడు అది స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఈ మంచు పేరుకుపోవడం రిఫ్రిజిరేటర్ పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది.

1 / 5
మంచు స్థాయి రిఫ్రిజిరేటర్ శక్తి సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే రిఫ్రిజిరేటర్ తన చల్లదనాన్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడాలి. కొన్నిసార్లు ఈ మంచు పేరుకుపోవడం వల్ల దుర్వాసన రావడం కూడా ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో రిఫ్రిజిరేటర్‌ను డీఫ్రాస్ట్ చేయడం చాలా ముఖ్యం. రిఫ్రిజిరేటర్‌ను డీఫ్రాస్ట్ చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. మీరు దీన్ని మాన్యువల్‌గా చేయాలనుకుంటే మీరు రిఫ్రిజిరేటర్ నుండి అన్ని వస్తువులను తీసివేసి, దాన్ని అన్‌ప్లగ్ చేయవచ్చు.

2 / 5
ఈ రోజుల్లో ఫ్రిజ్‌లో ఐస్‌ కాకుండా రిఫ్రిజిరేటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో కాయిల్, ఉష్ణోగ్రత సెన్సార్ ఉన్నాయి. ఇందులో మీరు ఏ బటన్‌ను కూడా నొక్కాల్సిన అవసరం లేదు. దానికదే ఐస్‌ కాకుండా చూసుకుంటుంది. అంటే ఫ్రిజ్‌లో ఐస్‌ గడ్డలు ఏర్పడకుండా చూస్తుందన్నట్లు. ఇప్పుడు తదుపరి ప్రశ్న ఏమిటంటే ఫ్రిజ్‌ను ఎప్పుడు డీఫ్రాస్ట్ చేయాలి? అనేది.

3 / 5
దీనికి సులభమైన సమాధానం లేదు. కొంతమంది నిపుణులు ఫ్రిజ్‌ను సంవత్సరానికి కనీసం రెండుసార్లు డీఫ్రాస్ట్ చేయాలని చెబుతుంటారు. కానీ, ఫ్రిజ్ చుట్టూ ఉన్న ప్రాంతం చల్లగా ఉండి, మంచు పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది.

4 / 5
కానీ, మీరు రిఫ్రిజిరేటర్‌ను తేమతో కూడిన ప్రదేశంలో ఉపయోగిస్తే, మీరు తరచుగా ఫ్రిజ్‌ను డీఫ్రాస్ట్ చేయాల్సి రావచ్చు. అటువంటి పరిస్థితిలో మంచు పొర పరిమాణాన్ని చూసి మీరు డీఫ్రాస్టింగ్ గురించి నిర్ణయం తీసుకోవచ్చు.

5 / 5