ఇక టిక్‌టాక్ ఫోన్..
టిక్‌టాక్… ప్రస్తుతం యువతను కట్టిపడేస్తున్నయాప్ ఇది. రోజు రోజుకి దీని ఆదరణ పెరిగిపోతోంది. మొబైల్‌లో ఈ యాప్ ఉందంటే చాలు.. చిన్నాపెద్దా తేడా లేకుండా ఎక్కువ సేపు టిక్‌టాక్ వీడియోలను చూస్తూ కనిపిస్తున్నారు. అయితే ఈ యాప్ నుంచి స్టార్ట్‌ఫోన్ కూడా రానుందన్న వార్తలు వస్తున్నాయి. టిక్‌టాక్ మాతృసంస్థ అయిన బైట్‌డ్యాన్స్ తన సొంత స్మార్ట్‌ఫోన్ తయారీలో నిమగ్నమైందని సమాచారం. “టిక్‌టాక్ ఫోన్”గా నామకరణం చేసిన ఈ డివైజ్‌లో టిక్‌టాక్‌తోపాటు బైట్‌డ్యాన్స్ యాప్స్ కూడా ఉండనున్నాయి. ఈ […]
టిక్‌టాక్… ప్రస్తుతం యువతను కట్టిపడేస్తున్నయాప్ ఇది. రోజు రోజుకి దీని ఆదరణ పెరిగిపోతోంది. మొబైల్‌లో ఈ యాప్ ఉందంటే చాలు.. చిన్నాపెద్దా తేడా లేకుండా ఎక్కువ సేపు టిక్‌టాక్ వీడియోలను చూస్తూ కనిపిస్తున్నారు. అయితే ఈ యాప్ నుంచి స్టార్ట్‌ఫోన్ కూడా రానుందన్న వార్తలు వస్తున్నాయి.
టిక్‌టాక్ మాతృసంస్థ అయిన బైట్‌డ్యాన్స్ తన సొంత స్మార్ట్‌ఫోన్ తయారీలో నిమగ్నమైందని సమాచారం. “టిక్‌టాక్ ఫోన్”గా నామకరణం చేసిన ఈ డివైజ్‌లో టిక్‌టాక్‌తోపాటు బైట్‌డ్యాన్స్ యాప్స్ కూడా ఉండనున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో ఇందుకోసం ఓ ఫోన్ కంపెనీతో ఒప్పందం కూడా కుదిరినట్లు తెలుస్తోంది. ఫోన్‌కు సంబంధించి కొన్ని పేటెంట్ హక్కులు కూడా సంపాదించినట్లు తెలుస్తోంది.