Vishnu Priya: అందుకే.. పృథ్వీతో చనువుగా ఉన్నా..

Vishnu Priya: అందుకే.. పృథ్వీతో చనువుగా ఉన్నా..

Phani CH

|

Updated on: Dec 28, 2024 | 11:22 AM

బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన యాంకరమ్మ విష్ణుప్రియ. సుడిగాలి సుధీర్ తో కలిసి పోవే పోరా షో ద్వారా యాంకర్‎గా అలరించింది. ఆ తర్వాత పలు టీవీ షోలలో పాల్గొని ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆతర్వాత సోషల్ మీడియాలో నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంది. అయితే ఒకప్పుడు బిగ్‏బాస్ రియాల్టీ షోలోకి వెళ్లను అని చెప్పిన విష్ణు.. ఈసారి హౌస్ లోకి అడుగుపెట్టింది.

దాంతో పాటే హౌస్ లో పృథ్వీ వెంటే పడి.. ఆడియెన్స్‌లో నోళ్లలో నానింది. ఈ కారణంగా కాస్త ఇమేజ్‌ను డ్యామేజ్ చేసుకుంది. చివరకు టాప్ 5కి చేరకుండా చివరి వారంలో ఎలిమినేట్ అయ్యింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బిగ్‏బాస్ జర్నీపై పృథ్వీ వెనక పడడంపై.. ఆయనతో కాస్త అతి చనువుగా ఉండడంపై ఆసక్తికర విషయాలను పంచుకుంది ఈమె. ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో ఎగ్జాక్ట్ గా ఈమె ఏం చెప్పింది అంటే..! “బిగ్‏బాస్ ఎపిసోడ్స్ చూడకుండానే నన్ను ప్రశ్నించారు. చాలా మంది నన్ను అర్థం చేసుకోలేదు. గత రెండేళ్లుగా దైవచింతనలో ఉన్నాను. నాకు కోపం ఎక్కువ.. ఇగో ఎక్కువ.. వాటిని నేను ఎంత వరకూ కంట్రోల్ చేసుకోగల్గుతాన్నానో తెలుసుకోవాలనిపించింది. నాకు సీజన్ 3 నుంచి ఆఫర్ వస్తూనే ఉంది. చివరకు మా గురువు గారు చెప్పడంతో వెళ్లాను.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇప్పుడు ఈ స్టార్ హీరోలకు.. ఏపీ ప్రభుత్వమే దిక్కా

Sonu Sood: CM చేస్తానంటూ ఓ పార్టీ ఆఫరిచ్చింది.. ఒక్క మాటతో షాకిచ్చిన సోనూ సూద్‌

TOP 9 ET News: దూసుకుపోతున్న పుష్ప2.. ఏకంగా బాహుబలి రికార్డ్‌ గల్లంతయ్యే ఛాన్స్‌

బీచ్‌లో ఫుడ్‌బాల్‌ అదరగొట్టిన శునకం.. వీడియో వైరల్

ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకుంటున్నాడని షాకిచ్చిన యువతి..