ట్రూకాలర్ వాడుతున్నారా.. అయితే మీ డేటా లీక్ అయినట్లే!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ట్రూకాలర్ యూజర్ల డేటా లీకైంది. జస్ట్ రూ.1.5 లక్షలు చెల్లిస్తే చాలు ట్రూకాలర్ యూజర్ల డేటా డార్క్‌వెబ్‌లో దొరుకుతోందని ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈ సంచలన విషయాన్ని బయటపెట్టింది. ట్రూకాలర్ యూజర్ల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఇమెయిల్ అడ్రస్.. ఇలా మొత్తం పలు రకాల డేటాను ఎవరైనా పొందొచ్చు. మరో షాకింగ్ విషయం ఏంటంటే లీకైన డేటాలో 60-70 శాతం భారతీయులదే అని అనుమానం. ఎందుకంటే ట్రూకాలర్‌ను అత్యధికంగా 14 కోట్ల మంది […]

ట్రూకాలర్ వాడుతున్నారా.. అయితే మీ డేటా లీక్ అయినట్లే!
Follow us
Ravi Kiran

|

Updated on: May 25, 2019 | 9:52 AM

ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ట్రూకాలర్ యూజర్ల డేటా లీకైంది. జస్ట్ రూ.1.5 లక్షలు చెల్లిస్తే చాలు ట్రూకాలర్ యూజర్ల డేటా డార్క్‌వెబ్‌లో దొరుకుతోందని ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈ సంచలన విషయాన్ని బయటపెట్టింది. ట్రూకాలర్ యూజర్ల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఇమెయిల్ అడ్రస్.. ఇలా మొత్తం పలు రకాల డేటాను ఎవరైనా పొందొచ్చు. మరో షాకింగ్ విషయం ఏంటంటే లీకైన డేటాలో 60-70 శాతం భారతీయులదే అని అనుమానం. ఎందుకంటే ట్రూకాలర్‌ను అత్యధికంగా 14 కోట్ల మంది ఇండియన్ యూజర్లు ఉపయోగిస్తున్నారు. ఇండియన్ యూజర్ల డేటాకు రూ.1,55,000, గ్లోబల్ యూజర్ల డేటాకు రూ.20,00,000 చెల్లించి డార్క్‌వెబ్‌లో పొందవచ్చట.

కాగా ఈ విషయంపై ట్రూకాలర్ స్పందించింది. యూజర్ల డేటా లీక్ అంటూ వస్తున్న వార్తలను ఆ సంస్థ ఖండించింది. అయినా డేటా లీక్ వ్యవహారం సంచలనం సృష్టించడంతో క్షుణ్ణంగా విచారణ చేపట్టామని, అయితే డేటా లీకైనట్లు తమకు ఆధారాలేమీ లభించలేదన్నారు. యూజర్ల డేటాకు ముప్పు కలగకుండా తగిన చర్యలు తీసుకున్నామని.. తమ సర్వర్లలో డేటా సురక్షితంగా ఉందన్నారు. అటు భారీ స్థాయిలో ట్రూకాలర్ యూజర్ల డేటా లీక్ అయిందని సైబర్ నిపుణులు మాత్రం నమ్ముతున్నారు.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!