జాబిలమ్మపై ప్రకంపనలు, ఏం జరిగింది?

‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అంటూ ఓ మూవీలోని పాట ఏమోగానీ.. నిజంగానే చంద్రుడికి కోపం వచ్చింది. కోట్ల సంవత్సరాలకాలంలో దాదాపు 50 మీటర్ల మేర చంద్రుడు పరిమాణం తగ్గిపోయిందని తాజా అధ్యయనంలో తేలింది. దీంతో కారణంగా ఉపరితలంపై ప్రకంపనలు వస్తున్నాయన్నది పరిశోధకుల విశ్లేషణ. భూకంపాల తరహాలో జాబిల్లిపై చంద్రకంపాలు ఏర్పడ్డాయని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో ద్రాక్షపండు ఎండి కిస్‌మిస్‌గా క్రమంలో దానిపై వచ్చే ముడుతల మాదిరిగానే చంద్రుడి ఉపరితలంపై ముడుతలు వస్తున్నట్లు తేలింది. చంద్రుడు […]

జాబిలమ్మపై ప్రకంపనలు, ఏం జరిగింది?
Follow us

|

Updated on: May 15, 2019 | 9:25 AM

‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అంటూ ఓ మూవీలోని పాట ఏమోగానీ.. నిజంగానే చంద్రుడికి కోపం వచ్చింది. కోట్ల సంవత్సరాలకాలంలో దాదాపు 50 మీటర్ల మేర చంద్రుడు పరిమాణం తగ్గిపోయిందని తాజా అధ్యయనంలో తేలింది. దీంతో కారణంగా ఉపరితలంపై ప్రకంపనలు వస్తున్నాయన్నది పరిశోధకుల విశ్లేషణ. భూకంపాల తరహాలో జాబిల్లిపై చంద్రకంపాలు ఏర్పడ్డాయని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో ద్రాక్షపండు ఎండి కిస్‌మిస్‌గా క్రమంలో దానిపై వచ్చే ముడుతల మాదిరిగానే చంద్రుడి ఉపరితలంపై ముడుతలు వస్తున్నట్లు తేలింది.

చంద్రుడు కుంచించుకుపోయేకొద్దీ ఆ పొరలో ముడతలకు బదులు పగుళ్లు ఏర్పడతాయని పరిశోధనలో పాల్గొన్న శాస్ర్తవేత్త థామస్ వాటర్స్ తెలిపారు. ఈ పగుళ్ల ద్వారా చిన్నపాటి లోయలు ఏర్పడుతున్నాయి. ఈ లోయలకు దాదాపు 30 కిలోమీటర్ల వ్యాసంలో ఎక్కువగా ప్రకంపనలు వస్తున్నట్లు తాము గుర్తించామన్నారు. అపోలో యాత్రల సందర్భంగా వ్యోమగాములు చంద్రుడిపై ఉంచిన సైస్మోమీటర్లు ఇప్పటివరకు 28 సార్లు చంద్రకంపాలు నమోదు చేశాయి. రిక్టర్ సూచీపై తీవ్రత 2 నుంచి 5 వరకు వున్నట్టు తేలింది. అలాగే నాసాకు చెందిన ఓ ఉపగ్రహం కూడా తాజా విషయాలను నిర్ధారించింది.

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..